సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా ఎదురుదెబ్బ.. తను తీసుకున్న స్టాండ్ వల్లే కాజల్ సేఫ్?

Vj Sunny Will Use Eviction Free Pass For Kajal Or Ravi In Bigg Boss 5 Telugu 12th Week

బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పై రవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Vj Sunny Will Use Eviction Free Pass For Kajal Or Ravi In Bigg Boss 5 Telugu 12th Week-TeluguStop.com

ఇక హౌస్ లో కంటెస్టెంట్ లు అందరూ సేఫ్ కాగా కాజల్, రవి మాత్రమే మిగిలారు.ఈ క్రమంలోనే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడేందుకు నాగార్జున అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను సన్నీ కాజల్ కోసం వాడాతాడ? లేక రవి కోసం వాడతాడ? అని ఆసక్తిగా ఎదురు చూశారు.చివరికి సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను కాజల్ కోసం వాడాడు.

 Vj Sunny Will Use Eviction Free Pass For Kajal Or Ravi In Bigg Boss 5 Telugu 12th Week-సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా ఎదురుదెబ్బ.. తను తీసుకున్న స్టాండ్ వల్లే కాజల్ సేఫ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రవి, కాజల్ లో కాజల్ సేఫ్ కాగా రవి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.ముందు నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యారు.

అప్పుడు సన్నీ రవిని గట్టిగా హగ్ చేసుకొని బోరున విలపించాడు.

ప్రియాంక, షణ్ముఖ్ జస్వంత్ కూడా రవిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

Telugu Anchor Ravi, Bigg Boss, Kaja, Kajal, Manas, Ravi, Sunny-Movie

ఇక కాజల్ తాను సేఫ్ అవడంతో ఎమోషనల్ అయ్యింది.కాజల్ ను మానస్ హాగ్ చేసుకుని ఓదార్చాడు.ఎలిమినేట్ అయిన రవి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి కాసేపు హౌస్ మేట్స్ తో మాట్లాడి అనంతరం బయటకు వెళ్లిపోయాడు.అయితే సన్నీ ఎవిక్షన్ పాస్ కాజల్ కోసం ఉపయోగించిన ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.

కాజల్ సేఫ్ జోన్ లో ఉండటంవల్ల తనకోసం ఈపాస్ ఉపయోగించిన ప్రయోజనం లేక నీకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు.

#Bigg Boss #Sunny #Manas #Kajal #Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube