మెగా ఫ్యామిలిని నమ్ముకోని నష్టపోతున్నాడు

అభిమానం అనేది వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించనంత వరకు బాగానే ఉంటుంది.హీరో మీద అభిమానంతో కోట్లు నష్టపోతే దాన్ని వెర్రి అనలేమో.

 Vizag Distributor Losing Crores For Mega Family-TeluguStop.com

వైజాగ్ సినియర్ డిస్ట్రిబ్యూటర్ క్రాంతి రెడ్డి మరోసారి మెగా ఫ్యామిలి మీద అభిమానంతో తనకి తానే నష్టం చేకూర్చుకుంటున్నారు.

ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ కోసం, హీరోకి రికార్డు బిజినెస్ కట్టబెట్టి 3 కోట్లకు పైగా నష్టపోతున్న క్రాంతి రెడ్డి, ఇప్పుడు సరైనోడుకి కూడా పెద్దమొత్తంలో రేటు పెట్టారు.4.09 కోట్లకి వైజాగ్ ట్రేడ్ ఏరియా హక్కులని కొనుకున్నారు.

ఇంతమొత్తం బన్ని సినిమాకి రికవర్ అవడం కష్టమైన విషయం.అదృష్టం బాగుండి సినిమా బాగా ఆడినా, లాభాలు అంతంతమాత్రమే వస్తాయి తప్ప, సరైనోడు వలన ఈ బయ్యర్ కి పెద్దగా ఏమి ఒరగదు.

అయినా ఎందుకు అలా ఆలోచించకుండా, అంత రేటు పెట్టడం అంటే, మెగా ఫ్యామిలి మీద ఉన్న వీరాభిమానం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube