ఐపీఎల్ సీజన్ 12 వచ్చేసింది , ఐపీఎల్ 12 పూర్తి షెడ్యూల్ ఇదే...మొదటి మ్యాచ్ వీరి మధ్యే..

సమ్మర్ వచ్చింది అంటే భారత క్రికెట్ అభిమానులకు పండగే , ఎందుకంటే ఐపీఎల్ ఆరంభం అయ్యేది ఎండకాలం లొనే .ప్రపంచ క్రికెట్ లొనే అత్యంత పాపులర్ లీగ్ క ఐపీఎల్ ని చూసే వీక్షకుల సంఖ్య లెక్కే లేదు.

 Vivo Ipl 2019 Schedule Timetable Match List All Ipl Teams-TeluguStop.com

స్టూడెంట్స్ పరీక్షలు ముగించుకొని ఐపీఎల్ కోసం టీవీ లకు అత్తుక్కు పోతారు.సగటు భారత క్రికెట్ అభిమాని ఐపీఎల్ సీజన్ లలో తమ తమ అభిమాన జట్టులకు సపోర్ట్ చేస్తూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు.

ధోని , కోహ్లీ , రోహిత్ , డివిలియర్స్, గేల్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల అభిమానులు ఫ్యాన్ వార్స్ కూడా చేసుకుంటారు.ఇప్పటి వరకు 11 ఐపీఎల్ సీజన్ల పూర్తి కాగా మార్చ్ 23 నుండి ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమవుతుంది.

మార్చ్ 23 న తొలి లీగ్ మ్యాచ్ ఉండగా మే 12 న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది.

ఇందులో ఏడు మ్యాచ్‌లు సొంత రాష్ట్రంలో జరిగితే… మరో ఏడు మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికలపై ఆడాల్సి ఉంటుంది.లీగ్ దశ పూర్తి అయ్యే సమయానికి మొదటి నాలుగు స్థానాలలో నిలిచే జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుతాయి.

ఐపీఎల్ సీజన్ 12 షెడ్యూల్ ఇదే

మార్చి 23: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై)
మార్చి 24: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కత్తా)
మార్చి 24: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ)
మార్చి 25: రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాన్ (జైపూర్)
మార్చి 26: ఢిల్లీ క్యాపిటల్స్ vs చైన్నై సూపర్ కింగ్స్ (ఢిల్లీ)
మార్చి 27: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (కోల్‌కత్తా)
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
మార్చి 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
మార్చి 30: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్ (మొహాలీ)
మార్చి 30: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (ఢిల్లీ)

మార్చి 31: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్)
మార్చి 31: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)
ఏప్రిల్ 1: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ఢిల్లీ క్యాపిటల్ (మొహాలీ)
ఏప్రిల్ 2: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ (జైపూర్)
ఏప్రిల్ 3: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
ఏప్రిల్ 4: సన్ రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్ (ఢిల్లీ)

ఏప్రిల్ 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (బెం
గళూరు)
ఏప్రిల్ 6: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై) ఏప్రిల్ 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 7: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్ (బెంగళూరు)
ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (జైపూర్)
ఏప్రిల్ 8: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మొహాలీ)
ఏప్రిల్ 9: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (చెన్నై)
ఏప్రిల్ 10: ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ముంబై)
ఏప్రిల్ 11: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (జైపూర్)
ఏప్రిల్ 12: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 13: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ముంబై)
ఏప్రిల్ 13: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మొహాలీ)
ఏప్రిల్ 14: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 14: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 15: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
ఏప్రిల్ 16: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్ (మొహాలీ)
ఏప్రిల్ 17: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ (హైదరాబాద్)

ఏప్రిల్ 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 19: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (కోల్‌కత్తా)
ఏప్రిల్ 20: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
ఏప్రిల్ 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఢిల్లీ)
ఏప్రిల్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (హైదరాబాద్) ఏప్రిల్ 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 22: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (జైపూర్)
ఏప్రిల్ 23: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
ఏప్రిల్ 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (బెంగళూరు)
ఏప్రిల్ 25: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 26: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (చెన్నై)
ఏప్రిల్ 27: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్)
ఏప్రిల్ 28: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
ఏప్రిల్ 28: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (హైదరాబాద్)

ఏప్రిల్ 30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ (బెంగళూరు)
మే 1: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
మే 2: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
మే 3: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (మొహాలీ)
మే 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
మే 4: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
మే 5: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ (మొహాలీ)
మే 5: ముంబై ఇండియన్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (ముంబై)

మే 12 న చెన్నై లోని చెపాక్ స్టేడియం లో 2019 ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube