విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?  

విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?-

మన శరీరానికి విటమిన్ E ఎంతో అవసరం.ఈ విటమిన్ మన శరీరంలో వ్యర్ధాలనబయటకు పంపటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఈ విటమిన్ లోపం కారణంగఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.విటమిన్ E శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంటగా పనిచేసి జీవక్రియ సరిగా జరిగేలా చేస్తుంది.అంతేకాక ఎనిమిది రకావ్యర్ధాలను బయటకు పంపటంలో కీలక పాత్రను పోషిస్తుంది.ఇది కణాల చర్మాన్నరక్షించటం ద్వారా చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలుఎర్రరక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -Vitamin E Rich Foods Helpful Body-

అలాగే చర్మ ఆరోగ్యంలో కూడా కీలకంగఉంటుంది.

విటమిన్ E రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.అనేక చర్మ సమస్యలను సమర్ధవంతంగపరిష్కారం చేయటం వలన అనేక చర్మ రక్షణ క్రీమ్స్ లో వాడుతున్నారు.విటమినE కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది.రోగనిరోధక శక్తిని బలపరచక్యాన్సర్ కారకాలు పెరగకుండా చూడటమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడకాపాడుతుంది.

కళ్ళ మంటలు,కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటివాటికి విటమిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.మధుమేహం ఉన్నవారికి విటమిన్ E చాలబాగా సహాయపడుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

విటమిన్ E పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులమామిడిపండు, కమలాపండు వంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ ఆహారాలనరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.విటమిన్ E కాప్సిల్సకూడా అందుబాటులో ఉంటాయి.కానీ విటమిన్ E ని సహజసిద్ధంగా తీసుకుంటేనమంచిది.