కరోనా భాదితులకు శాపంగా మారిన విటమిన్ 'డి' లోపం!

కరోనా వైరస్.ఎంతో ప్రశాంతంగా రొటీన్ గా సాగిపోతున్న ప్రజల జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం సృష్టించిన వైరస్.

 Vitamin D Deficiency May Raise Risk Of Getting Coronavirus , Vitamin D, Coronavi-TeluguStop.com

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.కేవలం ఆరు నెలల్లో కోటి 13 లక్షలమంది ఈ కరోనా భారిన పడ్డారు.

ఇంకా అందులో 60లక్షలమందికిపైగా ప్రజలు కోలుకోగా 5 లక్షలమందికిపైగా ఈ కరోనా వైరస్ కు బలయ్యారు.

ఇకపోతే ఈ కరోనా వైరస్ భారిన పడి చనిపోయిన వారి గురించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏంటి అంటే అంటే ఈ కరోనా భారిన పడిన వారిలో ఎక్కువశాతంమంది డి-విటమిన్‌ లోపం ఉన్నవారే అని.ఇంకా మృతుల్లో కూడా ఈ డి-విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువ మరణిస్తున్నారు అని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

ఇంకా సమృద్ధిగా డి-విటమిన్‌ ఉన్న వారికి కరోనా వచ్చినప్పటికీ వారి అతి తక్కువ సమయంలోనే కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుంటున్నట్లు తేలింది.ఇంకా నగరవాసుల్లో దాదాపు 80 శాతం మందికి డి-విటమిన్‌ లోపం ఉంటుందని ఎన్నో సర్వేలు తేల్చి చెప్తున్నాయి.

అందుకే ఉదయం లేవగానే ఒక పదినిమిషాలు సూర్యకిరణాలు తగిలేలా చూసుకుంటే ఈ విటమిన్ డి లోపం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube