భారీగా పెంచేసిన విశ్వక్ సేన్..!

యువ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.సైలెంట్ గా వచ్చి హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు కెరియర్ లో మంచి జోష్ మీద ఉన్నాడని చెప్పొచ్చు.

 Viswak Sen Hike Remuneration After Avak , Avak, Movie News, Paagal, Paagalviswak Sen, Remuneration , Tollywood , Viswak Sen-TeluguStop.com

ప్రస్తుతం ఓరి దేవుడా సినిమా చేస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఇదిలాఉంటే కెరియర్ లో వరుస హిట్లు కొడుతున్న విశ్వక్ సేన్ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తన రెమ్యునరేషన్ కూడా పెంచాడని తెలుస్తుంది.

 Viswak Sen Hike Remuneration After AVAK , AVAK, Movie News, Paagal, Paagalviswak Sen, Remuneration , Tollywood , Viswak Sen-భారీగా పెంచేసిన విశ్వక్ సేన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న విశ్వక్ సేన్ అశోకవనంలో హిట్ పడటంతో ఇప్పుడు ఒక సినిమాకు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.

సెలెక్టెడ్ సినిమాలను చేస్తున్న విశ్వక్ సేన్ టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేజ్ ఇమేజ్ ఏర్పరచుకుంటున్నాడు.తనకున్న మాస్ ఇమేజ్ తోనే కాకుండా లవ్ స్టోరీస్ తో కూడా అలరిస్తున్నాడు విశ్వక్ సేన్.

అందుకే అతనికి డిమాండ్ పెరిగింది. మీడియం బడ్జెట్ సినిమాలతో మంచి సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ పెంచి షాక్ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube