గామి టీజర్.. విశ్వక్ సేన్ మరో ప్రయోగం..!

విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గామి.ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

 Viswak Sen Gaami Teaser,latest Tollywood News-TeluguStop.com

గామి సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు.ఓ సమస్యతో బాధపడుతున్న హీరో దాని సొల్యూషన్ కోసం ఎక్కడికి వెళ్లాడు ఏం చేశాడు అన్నది గామి కథ.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

Telugu Gaami, Gaami Teaser, Tollywood, Viswak Sen-Movie

ఇక ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ మిగతా విషయాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. సినిమా టీజర్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది.తప్పకుండా సినిమా మ్యూజిక్ పరంగా వేరే రేంజ్ లో ఉండేలా ఉందని చెప్పొచ్చు.

సినిమా సినిమాకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఈ గామితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

పాగల్ తో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ గామితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రయోగాత్మక సినిమాలతో ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తున్న విశ్వక్ సేన్ గామితో మరో లెవల్ కు వెళ్తాడని అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube