కాంట్రవర్సీ లో ఇరుకున్న విశ్వక్ సేన్ సినిమా..?

కుర్ర హీరోల్లో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో గా విశ్వక్ సేన్( Vishwak Sen ) గురించి చెప్పుకోవచ్చు నిజానికి విశ్వక్ సేన్ కి ఒక మంచి మాస్ హీరో అయ్యే లక్షణాలు అతనిలో చాలానే ఉన్నాయి.కానీ ఆయన ప్రస్తుతం ఎందుకు ప్రతి రోజు కాంట్రవర్సీ లో నిలుస్తున్నాడో తెలియడం లేదు…రీసెంట్ గా బేబీ సినిమా విషయం లో కాంట్రవర్సీ లో ఇరుకున్న ఆయన న్యూస్ ఇప్పటికీ నెట్లో వైరల్ అవుతుంది.

 Vishwak Sen's Film In Controversy , Vishwak Sen , Das Ka Dhanki, Flimnews, Gangs-TeluguStop.com

ఇక ఈ మధ్యే ఆయన హీరో గా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ) అనే సినిమా కి సంభందించిన ఒక గ్లింస్ రిలీజ్ అయింది దాంతో ఇప్పుడు అది కూడా కాంట్రవర్సీ కి తెర లెపింది ఏంటంటే గోదావరి వాళ్ళు అంటే కాజల్ మంచి వాళ్లు కానీ ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాత్రం గోదావరి వాళ్ళం మేము మాకు కోపం వస్తె నరాలు లగేస్తం అంటూ చెప్పిన డైలాగ్ లు ఇప్పుడు ప్రతి ఒక్కరిని బాగా ఇబ్బంది కి గురిచేస్తున్నాయి అంటూ గోదావరి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఈ సినిమా లో అంత బ్యాడ్ అనేలా డైలాగులు అయితే లేవు కానీ విశ్వక్ సేన్ మీద కోపం తో వాళ్ళు అలా చేస్తున్నారేమో అని ట్రేడ్ పండితులు అంటున్నారు.ఇక ఈ సినిమా కి ముందు ఆయన చేసిన దాస్ కా ధంకి( Das ka dhanki ) సినిమా యావరేజ్ గా ఆడింది ఇక దానితో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలే పెట్టుకున్నాడు ఇక ఈ సినిమా కి కృష్ణ చైతన్య డైరెక్టర్ కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నారు…

 Vishwak Sen's Film In Controversy , Vishwak Sen , Das Ka Dhanki, Flimnews, Gangs-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube