శ్రీరామచంద్ర, రవిపై విశ్వక్ సేన్ సెటైర్లు.. సన్నీకే ఫుల్ సపోర్టు?

Vishwak Sen Satires On Sri Ramachandra And Ravi Full Support For Sunny

టాలీవుడ్ నటుడు, దర్శకుడు విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలుసు.నటుడిగా కంటే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Vishwak Sen Satires On Sri Ramachandra And Ravi Full Support For Sunny-TeluguStop.com

ఇక ఈయన ఎక్కువగా మాట్లాడే మాటలతో హాట్ టాపిక్ గా మారుతుంటాడు.పైగా ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అలాగే ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీ రామచంద్ర, రవి పై సెటైర్లు వేశాడు.

 Vishwak Sen Satires On Sri Ramachandra And Ravi Full Support For Sunny-శ్రీరామచంద్ర, రవిపై విశ్వక్ సేన్ సెటైర్లు.. సన్నీకే ఫుల్ సపోర్టు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.ఇక వీరిద్దరిపై తాజాగా విశ్వక్ సేన్ సెటైర్లు వేశాడు.మామూలుగా ఈ బిగ్ బాస్ షో చూడటానికి సినీ నటీనటులకు అంతా సమయం అనేది ఉండదు.

కానీ ఎంతో కొంత మంది ఈ షోను చూడటానికి సమయాన్ని కేటాయిస్తారు.

అందులో విశ్వక్ సేన్ కూడా ఈ షోను చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా విశ్వక్ చేసిన సెటైర్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

నామినేషన్ ప్రక్రియలో శ్రీరామచంద్ర అటూ ఇటూ తిరుగుతూ ఉండగా షుగర్ వచ్చిందేమో అని కౌంటర్ వేసాడు.

Telugu Bigg Boss 5, Hero, Ravi, Sri Ram Chandra, Sunny Support, Tollywood, Vishwak Sen-Movie

ఇక రవి పై కూడా ఓవర్ స్మార్ట్ షుగర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేసాడు.దీంతో విశ్వక్సేన్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు.శ్రీ రామచంద్ర, రవి అభిమానులు అతడిపై తెగ నెగిటివ్ కామెంట్లు చేశారు.

అంతేకాకుండా అతడిపై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక వీరిద్దరిపై విశ్వ కౌంటర్లు వేయటంతో బహుశా సన్నీ కే ఫుల్ సపోర్ట్ గా ఉన్నడేమో అని అనిపిస్తుంది.

మొత్తానికి విశ్వక్ మాటల పట్ల అతడు రవికి, శ్రీరామచంద్ర కి సపోర్ట్ చేస్తున్నట్లు లేదు.

#Vishwak #Sri Chandra #Bigg Boss #Ravi #Sunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube