దేశంలోనే పవర్ ఫుల్ "మా" యాక్టింగ్ అసోసియేషన్ చేస్తా అంటున్న విష్ణు..!!

“మా” అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు.తన మేనిఫెస్టోలో ప్రకటించిన సమయంలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రస్తుతం మా అసోసియేషన్ లో… అసోసియేట్ సభ్యులతో కలిపి.950 చిల్లర మంది ఉన్నారని.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5 వేలకు చేరేలా దేశంలోనే “మా” యాక్టింగ్ అసోసియేషన్ పవర్ ఫుల్.అసోసియేషన్ గా అవతరించాలి.ఇదే నా డ్రీమ్ అని మంచు విష్ణు తెలిపాడు.

 Vishnu Says That He Will Make A Powerful Maa Acting Association In The Country ,-TeluguStop.com

అది మాత్రమే కాకుండా మా అసోసియేషన్.

సభ్యులకు తన మేనిఫెస్టోలో భారీఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. సొంత డబ్బులతో “మా” అధ్యక్ష భవనాన్ని బాలక్రిష్ణ సహాయంతో నిర్మిస్తామని కూడా తెలిపారు.

ముఖ్యంగా అసోసియేషన్ సభ్యుల పిల్లల చదువుల విషయంలో, ఉద్యోగాలు కల్పించే విషయంలో… చేయూత అందించే రీతిలో విష్ణు హామీలు ఇచ్చారు.జీవిత బీమా తో పాటు ప్రభుత్వ పథకాలు అందించే విధంగా.

వారికి ప్రతి విషయంలో అండగా ఉండే రీతిలో విష్ణువు తన మేనిఫెస్టో ఈరోజు విడుదల చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube