ఊ అంటావా ఊహు అంటావా మామ.. అంటూ రెచ్చిపోయిన విష్ణుప్రియ.. వీడియో వైరల్!

ప్రస్తుతం బుల్లితెర పై దూసుకు పోతున్న యాంకర్లలో విష్ణు ప్రియా ఒకరు.ఈమె యాంకరింగ్ చేస్తూనే ఈ మద్య వార్తల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది.

 Vishnu Priya Rehearsal Adurs For Samantha Song, Samantha, Pushpa, vishnu Priya,-TeluguStop.com

ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా లేదు.ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి హీట్ ఎక్కిస్తుంది.

ఈ మధ్య ఈ బ్యూటీ మరీ హాట్ నెస్ తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన గ్లామర్ తో సోషల్ మీడియాను సైతం వేడెక్కిస్తుంది.

ఈ అమ్మడు షేర్ చేసే హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.ఇక ఇటీవల విష్ణు ప్రియా తన లోని డాన్స్ టాలెంట్ ను బయట పెట్టి ఒక ఊపు ఊపేస్తోంది.

ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

అలాగే ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో తన డాన్స్ తో అదర గొడుతుంది.

గత కొద్దీ రోజుల క్రితం విష్ణు ప్రియా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సమంత ”ఊ అంటావా మామ.ఊహు అంటావా మామ” సాంగ్ కు డాన్స్ వేసిన విషయం తెలిసిందే.ఈ వేదికపై ఈ అమ్మడు వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అయితే ఇలా స్టెప్పులు నేర్చుకోవడం కోసం విష్ణు ప్రియా ఎంత కష్టపడిందో తాజాగా షేర్ చేసిన వీడియో చూస్తేనే అర్ధం అవుతుంది.

తాజాగా ఈ అమ్మడు ఈ పాటకు సంబంధించిన రిహార్సల్ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.జబర్దస్థ్ ఫేమ్ రాము తో కలిసి ”ఊ అంటావా మామ.ఊహు అంటావా మామ” సాంగ్ కు స్టెప్పులు వేసిన వీడియోను షేర్ చేసింది.కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో సమంతను మైమరపించేలా రిహార్సల్ చేసింది ఈ హాట్ యాంకర్.

ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ముద్దు గుమ్మ బుల్లితెర మీదనే కాకుండా ఓటిటి లో కూడా పలు వెబ్ సిరీస్ లను చేస్తూ బిజీగా ఉంది.

Vishnu Priya Rehearsal Adurs For Samantha Song, Samantha, Pushpa, Vishnu Priya, rehearsal Video, Social Media, Viral Video ,sridevi Drama Company ,ancor - Telugu Ancor, Pushpa, Rehearsal, Samantha, Sridevidrama, Vishnu Priya, Vishnupriya #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube