హాట్ 'స్టెప్'లతో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. ఆ డ్రెస్ లో అలా?

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ.ఈ మధ్య తన పరిచయం కాస్త ఎక్కువగానే పెంచుకుంది.

 Vishnu Priya In Hot Steps In A Dress Like That, Vishnu Priya, Dance Video, Hot ,-TeluguStop.com

తన గ్లామర్ తో ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తుంది.హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి లను మించి రెచ్చి పోతుంది.

తన అందాలతో యూత్ ని కన్నార్పకుండా చేస్తుంది ఈ బ్యూటీ.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉందని చెప్పవచ్చు.

తన యాంకరింగ్ కు మొదట కొన్ని వెండితెరపై కొన్ని సినిమాలలో నటించింది.

మలయాళం, కన్నడ, తమిళ వంటి భాషలో కీలకపాత్రలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లో కూడా మెప్పించింది విష్ణు ప్రియ.

ఇక బుల్లితెరపై అడుగుపెట్టాక తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.తన డాన్సులతో, మాటలతో ఎంతో సందడి చేస్తుంది.

యాంకర్ సుధీర్ తో కలిసి పోవే పోరా అనే ఎంటర్టైన్మెంట్ షో లో యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యింది.

Telugu Dance, Vishnu Priya-Movie

ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.బాగా ట్రిప్స్ అంటూ తన గ్యాంగ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ మధ్య మరింత హాట్ గా రెచ్చిపోతుంది.పొట్టి పొట్టి బట్టలతో మరింత గ్లామర్ ని దింపేసింది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకోగా అందులో హాట్ స్టెప్ లతో బాగా రెచ్చిపోయింది.అంతేకాకుండా బుల్లి నిక్కర్ లో మరింత హాట్ గా కనిపిస్తుంది.

ఇక ఫస్ట్ స్టెప్ తప్ప మరేమి గుర్తుకు లేదని ఏదో శృతి కలపడానికి అలా చేశానని తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube