విష్ణు ప్రియా వైరల్ వీడియో.. ఈ అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ?

ఈమధ్య వెండితెర సెలబ్రిటీలే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమ గ్లామర్ షోలతో బాగా రెచ్చిపోతున్నారు.ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలు వెండితెర అవకాశాల కోసం తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ తమ దృష్టిని వెండితెరపై పడేలా చేస్తున్నారు.

 Anchor Vishnupriya Hot Dance Video Going Viral In Social Media,  Vishnu Priya, V-TeluguStop.com

పైగా ఈ మధ్య దర్శకనిర్మాతలు కూడా గ్లామర్ షో లకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.దీంతో వెండితెర పై ఉన్న చిన్నచిన్న హీరోయిన్స్ కూడా తమ అందాల ఆరబోతతో తెగ ఫిదా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియా కూడా హద్దులు లేకుండా తన అందాలను ఆరబోసింది.

తెలుగు ఇండస్ట్రీకి బుల్లితెర యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.

తొలిసారిగా పోవే పోరా షోతో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.తన మాటలతో, గ్లామర్ తో అందరినీ తన వైపు మలుపుకుంది.

కానీ అవకాశాలు మాత్రం అంతగా అందుకోలేక పోతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ముందు మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.

అక్కడ కూడా అంతా సక్సెస్ కాలేక పోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం తెగ పోరాడుతుంది.

సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటూ నిత్యం తన హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

వెండితెరపై అవకాశాల కోసం డాన్స్ నేర్చుకున్న ఈ హాట్ బ్యూటీ.తన శరీర బరువును తగ్గించుకోవడం కోసం కూడా తెగ వర్కౌట్లు చేస్తుంది.ఇక ఈ మధ్య తన అందాలను ఆరబోస్తుంది.ఇప్పటికే తన నడుము అందాలతో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మనసులను దోచుకున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో వీడియో వదిలింది.

ఇక అందులో తన ఎద, నడుము అందాలు కనబడేటట్లు డ్రెస్ ధరించి తెగ హాట్ డాన్స్ చేస్తూ రెచ్చిపోగా.జన్మాష్టమితో పాటు సండే సందర్భంగా ఇలా రెచ్చిపోయి డాన్స్ చేశానని తెలిపింది.ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.తన అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube