ఫొటోటాక్ : ఈ యాంకర్‌ హీరోయిన్‌ మెటీరియల్‌

బుల్లి తెరపై యాంకర్ గా పలు కార్యక్రమాల్లో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ విష్ణు ప్రియ రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తూ ఉంటుంది.యాంకర్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఈ షో ఆ షో అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది.

 Vishnu Priya Heroine Photo Shoot-TeluguStop.com

సోషల్‌ మీడియాలో అయితే మరీ ఎక్కువగా ఈమె సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ అమ్మడి అందం విషయంలో కొందరు కామెంట్స్ చేసినా ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె అందంకు ఫిదా అవుతున్న వారే ఉంటారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్‌ మెటీరియల్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇంత అందంగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు తెలుగు సినిమా హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంటుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతోంది.

 Vishnu Priya Heroine Photo Shoot-ఫొటోటాక్ : ఈ యాంకర్‌ హీరోయిన్‌ మెటీరియల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముద్దుగుమ్మ విష్ణు ప్రియ సినిమా ల్లో నటించిన సందర్బాలు చాలానే ఉన్నాయి.ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో పాటు గుర్తింపు రాకపోవడం వల్ల ఆమెను జనాలు ఇంకా హీరోయిన్ గా పట్టించుకోవడం లేదు.

కాని ఆమె ఖచ్చితంగా మంచి పాపులారిటీని దక్కించుకోవాల్సిన అమ్మాయి అంటున్నారు.తాజాగా ఈ ఫొటోలను షేర్‌ చేసిన ముద్దుగుమ్మ కు అందరు కూడా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌ లో చాలా మంది హీరోయిన్స్ కనీసం ఈమె ఉన్నంత అందంగా కూడా లేరు.

అందుకే ఈమె కు ఖచ్చితంగా తెలుగు లో మంచి ఆఫర్లు రావాలని ఆశిస్తున్నాం అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.ముద్దుగుమ్మ విష్ణు ప్రియ మరియు శ్రీముఖి మంచి స్నేహితులు.ఇద్దరు కూడా చాలా వీడియోల్లో కనిపించారు.

ఒకరిపై ఒకరికి చాలా అభిమానం ఉంటుంది ఆ అభిమానం చాలా సందర్బాల్లో చూపించడం కూడా జరిగింది.

#Tollywppd #Vishnu Priya #Sri Mukhi #Tv #Tv Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు