సమంతను మించిపోయి డ్యాన్స్ చేసిన విష్ణు ప్రియా.. వీడియో మాములుగా లేదుగా!

టాలీవుడ్ బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే.తన యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Vishnu Priya Danced Is Another Level Video Going Viral , Vishnu Priya, Anchor, T-TeluguStop.com

తొలిసారిగా పోవే పోరా షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది.అందులో తన మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.

కానీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.ప్రస్తుతం అవకాశాల కోసం బాగా పోరాట పడుతుంది.

కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.

కాని ఎందుకో విష్ణు ప్రియ టాలీవుడ్ లో కూడా ఎదగలేకపోతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా బిజీగా మారింది.

నిత్యం తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.

పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా సమంతని మించిపోయి డాన్స్ చేసింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా’ అనే ఐటెం సాంగులో డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాలో ఈ పాట సంచలనం క్రియేట్ చేసింది.సమంత తన స్టెప్పులతో మాత్రం ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది.ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో బాగా హల్ చల్ చేస్తుంది.అంతేకాకుండా సోషల్ మీడియా డాన్సర్ లు ఈ పాట తో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో దడ పుట్టిస్తున్నారు.

ఇక ఈ పాట తో యాంకర్ విష్ణు ప్రియ కూడా డాన్స్ చేయగా ఆ డాన్స్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.అందులో షార్ట్ డ్రెస్ లో తన నడుము అందాలతో, తన చూపులతో మత్తెక్కిస్తుంది.ఇక తాను వేసిన డాన్స్ స్టెప్పులు మాత్రం మామూలుగా లేవనే చెప్పవచ్చు.

ఏకంగా సమంతనే మించి పోయినట్లుగా డాన్స్ చేసింది విష్ణు ప్రియ.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో విపరీతమైన లైక్స్, కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.అంతే కాకుండా తన డాన్స్ సమంత డాన్స్ కంటే బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

విష్ణు ప్రియ కొత్త కొత్త పాటలు విడుదలైన వెంటనే తను డాన్స్ చేయకుండా ఉండలేదు.

నిజానికి విష్ణుప్రియలో ఇంత టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది.

దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించాలి అని ప్రయత్నిస్తుంది.మరి విష్ణు ప్రియ వెండితెరపై అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube