విశాఖ గాజువాక...శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద మృతి...

విశాఖ గాజువాక అగనంపూడి సమీపంలో శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ మెన్ కుమార్తె రాత్రి 9 గంటల నుంచి కనిపించకపోవడంతో బాలికను వెతుకుతూ తల్లిదండ్రులు వెతికటానికి వెళ్లగా పక్క అపార్ట్ మెంట్ లో పక్క అపార్ట్ మెంట్ లో బాలిక అనుమాన స్థితిలోమృతి చెంది ఉన్నట్లు గుర్తించిన బాలిక తల్లిదండ్రులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

 Visakha Gajuwaka Suspicious Death Of Aditya Apartment Watchmens Daughter In Shaniwada-TeluguStop.com

మృతురాలు పాండ్రం పావనికి 14 సంవత్సరాలు ఎనిమిదో తరగతి చదువుతోంది.

 Visakha Gajuwaka Suspicious Death Of Aditya Apartment Watchmens Daughter In Shaniwada-విశాఖ గాజువాక…శనివాడ లో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద మృతి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీస్ అధికారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

#Watchmens #Gaju Waka #Andra Pradesh #Aganampudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు