స్టీవ్ స్మిత్ ను టీజ్ చేసిన విరాట్...వైరల్ వీడియో

ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ఎంతటి స్థాయి ఉందో మనకు తెలిసిందే.తన అసామాన్య టాలెంట్ తో అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ ను విజయతీరాలకు చేర్చుతున్న విరాట్ కోహ్లీకి కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నారు.

 Virat Teases Steve Smith  Viral Video Virat Kohli, Indian Criket Player Kohli ,a-TeluguStop.com

మైదానంలో కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటారు.ఓటమిని ఒప్పుకొని తత్త్వం విరాట్ కోహ్లీది.

కాని విరాట్ సహజంగా సరదాగా ఉంటాడు.మ్యాచ్ సమయంలో కాక తరువాత సమయంలో మిగతా ఆటగాళ్లతో, ప్రత్యర్థి ఆటగాళ్లతో కలిసి ఎంత సందడి చేస్తాడో మనకు తెలిసిందే.

బౌలర్ అయితే వారు బౌలింగ్ వేసే పద్దతిని, బ్యాట్స్ మెన్ అయితే బ్యాటింగ్ చేసే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళను ఆటపట్టిస్తుంటాడు.అయితే తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను ఇమిటేట్ చేసి ఆటపట్టించాడు.

స్టీవ్ స్మిత్ శైలి పూర్తిగా మిగతా ఆటగాళ్లకంటే భిన్నంగా ఉంటుంది.ఫాస్ట్ బౌలర్ లను కన్ఫ్యూజ్ చేస్తూ క్రీజు బయటకి వచ్చి బ్యాటింగ్ చేస్తుంటాడు.తద్వారా బౌలర్ కు ఉన్న ప్లాన్ ను తన వైవిధ్యమైన బ్యాటింగ్ శైలి ద్వారా భగ్నం చేస్తుంటాడు.అయితే విరాట్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ శైలిని ఆటపట్టిస్తూ ప్రాక్టీస్ సెషన్ లో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

క్రికెట్ అభిమానాలు తమ ఫన్నీ కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube