వైరల్ వీడియో: ఇంత పెద్ద జింకలను మీరెప్పుడు చూసుండరు  

Viral: You will never see such big deer,viral news ,big deer, America, Forest - Telugu America, Forest, Internet Viral Videos, Viral News

అడవులలో మనకు తెలియని జంతువులు చాలా ఉంటాయి.కాని అవి బ్రతకడానికి అనువైన వాతావరణం అక్కడే ఉంటుంది కావున మనకు అన్ని రకాల జంతువులను చూడగలిగే అవకాశం తక్కువ.

TeluguStop.com - Viral You Will Never See Such Big

కొన్ని వింత జంతువులు అడవులలోనే పుట్టి అడవులలోనే కనుమరుగవుతాయి.కాని ఆ జంతువులు అటవీ అధికారుల దృష్టికి వస్తే తప్ప ఆ వింత జంతువు గురించి బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.

అయితే ఈ మధ్య అడవులను పూర్తిగా నాశనం చేస్తున్నారు కాబట్టి అడవిలో ఉండాల్సిన జంతువులు నివాస సముదాయాలలోకి వస్తున్నాయి.

TeluguStop.com - వైరల్ వీడియో: ఇంత పెద్ద జింకలను మీరెప్పుడు చూసుండరు-Gossips-Telugu Tollywood Photo Image

అంతేకాక ఈ మధ్య పెద్ద ఎత్తున అడవులలో కార్చిచ్చు రేగడంతో ఎన్నో జంతువులు ఆ దట్టమైన అడవులలోంచి అన్నీ బయటకి వచ్చిన దృశ్యాలు మనం చూసాం.

ఇలా అమెరికాలోని కొలరడా అడవుల్లో కార్చిచ్చులో ఎన్నో జంతువులు కన్నుమూసాయి.కాని ప్రస్తుతం ఆ అడవుల్లో ఎన్ని జంతువులు మనుగడ సాధిస్తున్నాయని హెలికాఫ్టర్ ద్వారా ఓ సర్వే నిర్వహించారు.

ఆ సర్వేలో ఒకే సారి వంద ఎల్క్ లు అనగా అతి పెద్ద జింక జాతులు వీడియోకు చిక్కాయి.మొత్తం సర్వేలో 4200 ఎల్క్ లను గుర్తించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.

#Forest #InternetViral #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు