వైరల్... ఇంతటి ఖరీదైన వెడ్డింగ్ ఫోటో షూట్ ను మీరెప్పుడు చూసి ఉండరు

ఒకప్పుడు పెళ్లి అంటే పెళ్లి చూపులు.పెళ్లి చూపులలో అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా బంధు మిత్రుల సమక్షంలో పెళ్ళిళ్ళు జరిగేవి.

 Viral You Will Never See Such An Expensive Wedding Photo Shoot , Viral Video, V-TeluguStop.com

ఇక ఆ తరువాత ఎంత కష్టమొచ్చినా నష్టమొచ్చినా పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే కలిసి ఉండేవారు.అటువంటి పెళ్లిళ్ళు వంద సంవత్సరాల పాటు బలంగా ఉండేవి.

కానీ ఇప్పుడు పెళ్లి అంటే లక్షల రూపాయల ఖర్చు అనేది మాత్రం మనం కాదనలేని సత్యం.ఒకప్పటి పెళ్ళిళ్ళు చేసుకున్న విధానం మంచిదా ఇప్పటి విధానం మంచిదా అంటే అప్పటి పెళ్ళిళ్ళ విధానాన్ని మంచిదని చెప్పలేం, ఇప్పటి విధానం చెడ్డది అని చెప్పలేము.

మారుతున్న కాలాన్ని బట్టి అన్ని రకాల పద్దతులు మారుతుంటాయి.ఇక కాలంతో పాటు మనల్ని మనం మార్చుకుంటూ వెళ్లడమే మన పని.అయితే ఇక అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం పెళ్ళి కంటే ముందు వధువు, వరుడు ఫోటో ఘాట్ చేసుకోవడం చాలా సర్వసాధారణమైపోయిన పరిస్థితి ఉంది.

అయితే ఈ ఫోటో ఘాట్ విషయంలో ఎవరి ప్రత్యేకత వారిది.

ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు తమ ఫోటో ఘాట్ లను నిర్వహించుకుంటారు.ఇక జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంలా ఉండేందుకు మరింత స్పెషల్ గా అత్యంత ఖరీదైన ఫోటో ఘాట్ ను నిర్వహించుకుంటారు.

అచ్చం ఇలాగే అత్యంత ఖరీదైన, స్పెషల్ గా చేసుకున్న ఈ ఫోటో ఘాట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.అసలు ఈ ఫోటో ఘాట్ స్పెషల్ ఏంటంటే ఈ పెళ్లి జంట ఫోటో ఘాట్ నడుస్తున్న సమయంలో పొగలు గక్కుతున్న ఓ విమానం వీరి పైగుండా వెళ్తుంది.

ఇక వరుడు స్పందించిన విధానం చూస్తే తెగ ఆనందిస్తారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube