వైరల్: వీరి క్రియేటివిటీకి ' వావ్' అనాల్సిందే..!

సాధారణంగా కొంతమందికి మద్యపానం అలవాటు ఉన్నవారికి ప్రతి రోజు వారి టైంకి మందు పడాల్సిందే.లేకపోతే వారికి తిప్పలు అంతా ఇంతా కాదు.

 Viral Wow For Their Creativity Viral, Creativity, Wow, Super Idea, Viral Video, Viral News, Flower Pot, Liquier Bottles-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా సమయం కనుక ఏదైనా లాక్ డౌన్ లాంటివి విధిస్తే ఇక మందుబాబుల కష్టాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన  అవసరం లేదు.అందుకు మందుబాబులు ముందు జాగ్రత్త కొద్దీ కొన్ని మందు బాటిల్ తెచ్చి ఇంట్లో భద్రపరుచుకుని ఉంటారు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది.కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా మందు బాటిల్స్ ను దాచిపెట్టారు అంటే చాలా కష్టతరమైన విషయం.

 Viral Wow For Their Creativity Viral, Creativity, Wow, Super Idea, Viral Video, Viral News, Flower Pot, Liquier Bottles-వైరల్: వీరి క్రియేటివిటీకి వావ్#8217; అనాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మందు బాటిల్స్ ను దాచి పెట్టాలంటే ఎన్నో రకాల వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక వ్యక్తి మాత్రం తన వినూత్న ఆలోచన చేశాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే అతని ఇంటి పెరట్లో ఒక పూల కుండీ అడుగున కనీసం 25 మందు బాటిల్స్ ను దాచి పెట్టే విధంగా ఒక కంపార్ట్మెంట్ ను తయారు చేయించుకున్నాడు. దానికి కాస్త టెక్నాలజీ జోడించి బయటికి చూస్తే పూల కుండీ లాగా,  ఒక చిన్న బటన్ క్లిక్ చేసే ఆ పూల కుండీ పైకి లేచి దాని అడుగున ఉండే మందు బాటిల్స్  కంపార్ట్మెంట్ నుంచి  బయటకు వచ్చే విధంగా సెట్ చేసుకున్నాడు దీంతో ఆ వ్యక్తి తెలివిని చూసి నెటిజన్స్  ప్రశంసల వర్షం కురిపిస్తున్నార ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను వీక్షించండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube