వైరల్: వీరి విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌కు అందరూ వావ్ అనాల్సిందే..!

ప్రపంచంలో ఇంత వరకు మనం ఎన్నో రకమైన ప్రేమ కథలు వినే ఉండడం.అందులో కొన్ని ప్రేమకథలు గురించి నేటికీ చాలా వింటూనే ఉంటాం.

 Viral Wow Everyone Is Annoyed By Their Weird Love Story-TeluguStop.com

అలాంటి ప్రేమికులను చూసి ప్రస్తుత జనరేషన్ చాలా నేర్చుకోవాలని అప్పుడో ఇప్పుడో ఎవరో ఒకరు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం.అలాగే కొన్ని ప్రేమ కథలు వినడానికి ఆశ్చర్యంగా ఉండడంతో పాటు కొన్ని వింతగా అనిపిస్తాయి.

అలాంటి ప్రేమ కథ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

 Viral Wow Everyone Is Annoyed By Their Weird Love Story-వైరల్: వీరి విచిత్ర‌మైన ప్రేమ క‌థ‌కు అందరూ వావ్ అనాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక అమ్మాయి తన ప్రేమికుడు కోసం ఏకంగా ఒక కుక్కల జీవిస్తోంది.ఆ అమ్మాయి కి తన ప్రేమికుడు పక్కన ఉన్నంత సేపు ఆవిడ ఒక కుక్క లాగానే ప్రవర్తించడం చేస్తోంది.

వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది ఇది నిజమండీ బాబు.ఇంతకీ ఈ వింత ప్రేమికులు ఎక్కడ ఉంటున్నారు అని అనుకుంటున్నారా.? అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఉన్న టక్షన్ లో వీరు నివసిస్తున్నారు.26 సంవత్సరాలు ఉన్న ధని, 31 సంవత్సరాలు ఉన్న జాక్ లు ఈ ప్రేమ కావ్యంలో హీరో హీరోయిన్స్.

వీరిద్దరు బయటికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు వీరి వైపు చాలా విచిత్రంగా చూస్తుంటారు.దీనికి కారణం అమ్మాయికి ఒక శునకంలా జీవించడం అంటే చాలా ఇష్టం.

వీరిద్దరు ప్రేమికులు బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి రెండు పాదాలు, రెండు చేతుల సహాయంతో అచ్చం కుక్క లాగే బయట రోడ్డుపై నడుస్తోంది.కేవలం నడవడం మాత్రమే కాదు.

అచ్చం కుక్క కు పట్టి కట్టినట్టు అలాగే ఆమె మెడలో కూడా ఒకటి పట్టి ఉంటుంది.వీరిద్దరు బయటికి వెళ్లినప్పుడు కూడా ఇలాగే ఆమె మెడలో కుక్కకు వేసిన పట్టిలాగే కట్టి ఉంటుందట.

ఆ అమ్మాయి తన ప్రేమికుడు పక్కన ఉన్నంత సమయం కుక్కలా మొరగడం అతని చుట్టూ సరదాగా తిరుగుతూ ఉండటం చేస్తుందట.అమ్మాయికి మెడలో ఇనుప గొలుసులు ఉంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుందని చెప్పడం కొసమెరుపు.

అయితే ఇలా ప్రవర్తించడంప్రేమికుడు జాక్ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో వారిద్దరి ప్రేమకథ అలా ముందుకు సాగిపోతుంది.వీరిరువురూ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే వీరిని వ్యతిరేకించే నెటిజన్స్ కూడా లేకపోలేదు.ఈ జంట పోస్ట్ చేసిన వీడియోల పై కొంతమంది నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తుంటారు.

#Lover #Love Story #Social Media #Special #Lovers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు