వైరల్ వీడియో: సింహం పంజాకి జీబ్రా విలవిల...!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోని వారి సమయాన్ని మొత్తం గడిపేస్తున్నారు.

 Viral Video: Zebra Worth A Lion's Paw  Lion, Attacks, Zebra, Watch, Trending Vid-TeluguStop.com

ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఇందులో ఎక్కువ శాతం సింహం పోరాటాలు, మారి కొన్ని ఏనుగులు, కోతులకు సంబంధించినవి ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అడవికి రారాజు సింహం అని మనం అనడంలో ఎటువంటి సందేహం లేదు.అందుకు గల కారణం సింహం యొక్క నడక శైలి, గర్జన, వేటాడే విధానమే అందుకు నిదర్శనం.

సింహం గర్జన వింటేనే మిగతా జంతువులు అన్ని ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవడం మనం చూస్తూనే ఉంటాం.

అందుకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు డిస్కవరీ ఛానల్ లో కూడా మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక సింహం జీబ్రాను వేటాడడం మనం గమనించవచ్చు వేటలో భాగంగా జీబ్రా కాలు విరిగిపోవడం, అప్పటికి కూడా సింహం దాని వేటాడడం మాత్రం విడువలేదు.ఈ క్రమంలో పొట్ట భాగంలో ఉన్న చర్మాన్ని మొత్తం తినడం మొదలు పెట్టింది ఇక ఈ వీడియోను చుసిన కొంత మంది నెటిజన్స్  సింహానికి దయలేని గుణం గురించి కామెంట్స్ పెడుతుంటే మరికొందరు అయితే వేటలో అది తప్పే ముంది ? అడవి నియమం అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింహం జీబ్రాను వేటాడే వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube