యూట్యూబ్ లో రెండు గంటల వీడియో.. ఏం చేయకున్నా మిలియన్ల వీక్షణలు!  

two hours of doing nothing, viral video, youtube, 2 millions views - Telugu 2 Millions Views, Two Hours Of Doing Nothing, Viral Video, Youtube

ఈ మధ్యకాలంలో ఏమి చెయ్యకపోయినా పాపులర్ అయిపోతున్నారు.అదేంటో మరి.

 Viral Video Youtube 2 Millions Views

కొందరు పాపులర్ అయ్యేందుకు ఎంతో కష్టపడుతుంటారు కానీ అవ్వరు.కొందరు మాత్రం ఏమి చెయ్యకపోయినా సరే పాపులర్ అయిపోతారు.

ఇంకా అలానే ఓ యూట్యూబర్ వీడియోని చిత్రీకరించాడు.ఆ వీడియో చూస్తే అసలు షాక్ అయిపోతారు.

యూట్యూబ్ లో రెండు గంటల వీడియో.. ఏం చేయకున్నా మిలియన్ల వీక్షణలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.సాధారణంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని వీడియోల తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే వైరల్ కాదు కదా! అసలు వీడియో ఎవరు చూడరు.

కానీ ఇండోనేషియన్ చెందిన ఓ యూట్యూబర్ ”2 గంటలపాటు ఏం చేయకుండా ఉండటం ఎలా” అనే పేరుతో వీడియోను చేశాడు.

ఇంకా ఆ వీడియోలో వ్యక్తి రెండు గంటల పాటు ఖాళీగా కూర్చున్నాడు.

అవును.ఊరికే కెమెరాను తదేకంగా చూస్తూ రెండు గంటలు కూర్చున్నాడు.

ఆ వీడియోను జులై 10వ తేదీన విడుదల చెయ్యగా దానికి ఇప్పటికి ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.షాకింగ్ గా ఉంది కదా! ఇంకా ఈ వీడియో చెయ్యడానికి ఒక కారణం కూడా ఉందట.

అదేంటంటే? అతను రోజు చేసే వీడియోల కింద యువతకు ఉపయోగపడే వీడియోలు చెయ్యాలని సూచిస్తున్నట్టు అందుకే ఆ వ్యక్తి ఇలా చేసినట్టు చెప్పాడు.దీని వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించగా అది మీకే తెలియాలి.

ఇప్పుడు ఉన్న యువత 24 గంటలు ఇదే పని చేస్తుంది అంటూ అతను చెప్పుకొచ్చాడు.నిజానికి ఈ సమాదానాలు కామెడీగా అనిపించినప్పటికీ ఇది నిజం అని ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది.

మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయండి.

#Youtube #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Youtube 2 Millions Views Related Telugu News,Photos/Pics,Images..