వైరల్ వీడియో: వీళ్ళకి ప్రాణాలు అంటే భయం లేదేమో కాబోలు..!

నేటి రోజులలో యువత పెడదారి పడుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.చాలామంది తన జీవితంలో అనేక సాహసాలు చేస్తూ గుర్తింపు కోసం పోరాడుతున్నారు.

 Viral Video Youngsters Doing Dangerous Stunts From A Moving Train, Viral Latest,-TeluguStop.com

మరికొందరు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.కొందరు మాత్రం వృత్తిగా సాహసాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ప్రాణాలంటే లెక్కలేక పోవడం వల్ల వాళ్ళు చేసే సాహసాలు మితిమీరిపోతున్నాయి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యువతకు సంబంధించిన చాలా వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.

అందులో అనేక వీడియోలు ఆగ్రహానికి గురవుతున్నాయి.తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.

స్పీడ్ గా వెళ్తున్న టువంటి ఒక రైలులో కొందరు యువకులు చేసిన సాహస విన్యాసాలు అందరినీ గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.ఆ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే మీకు కూడా భయం రాకమానదు.

ప్రాణం అంటే లెక్కచేయకుండా ఆ యువకులు ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు.ఆ వీడియోలు చూస్తున్నంత సేపు కూడా ఊపిరి బిగబట్టి చూడాల్సిందే.

ప్రస్తుతం యువకులు చేసినటువంటి ప్రమాదకరమైన విన్యాసాలకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

చాలా మంది లైక్స్ కోసం షేర్స్ కోసం వాళ్లకి సమాజంలో గుర్తింపు కోసం కొత్తగా ఆలోచిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అనేకమంది కొత్త కొత్తగా విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇక్కడ కూడా కదులుతున్న రైలు నుంచి ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు.ఒక చేత్తో రైలు పట్టుకుని ప్రాణాంతకమైన ఇటువంటి సాహసాలు విన్యాసాలు చేశారు.స్పీడ్ గా వెళ్తున్న రైలును పట్టుకుని వారు చేసినటువంటి విన్యాసాలను చూస్తే భయం కలుగుతుంది.ఉయ్యాల ఉన్నట్లు ఒక చేత్తో పట్టుకొని, శరీరాన్ని పూర్తిగా వదిలేయడం, రన్నింగ్ చేయడం వల్ల గాలిలో తేలుతున్నట్లు చేయడం, ఇలాంటి ఎన్నో విన్యాసాలను ఆ యువకులు చేయడం అందర్నీ భయాందోళనకు గురి చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజనులు ఈ వీడియోని చూసి తమదైన శైలిలో ఆగ్రహానికి గురై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube