వైరల్ వీడియో: ఆవిడ కష్టం ఎవరికి రాకూడదు పాపం..!

సాధారణంగా కొంతమందికి ఇంజక్షన్లు వేయించుకోవాలి అంటే చాలా భయం.అలాగే ఆ ఇంజెక్షన్ వేయించుకునే సమయంలో కొంతమంది అయితే గట్టిగా అరుస్తూ వెక్కివెక్కి ఏడవడం కూడా మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Woman Crying Like A Baby During Corona Vaccine Injection , Viral Vid-TeluguStop.com

మరికొందరైతే ఇంజక్షన్ వేసే సమయంలో కళ్ళు పక్కకి తిట్టుకోవడం లేదా కళ్ళు మూసుకోవడం లాంటివి చేస్తూ ఉండడం కూడా మనం తరచూ గమనిస్తూనే ఉంటాం.కొంతమంది అయితే ఏకంగా ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు.

అచ్చం అలాంటి సంఘటన ఒకటి ఓ మహిళ వల్ల ఎదురయ్యింది.కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సమయంలో ఆ మహిళ పడిన బాధలు చూసి నెటిజన్స్ ఆ మహిళ కష్టం ఎవరికీ రాకూడదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

ఆమెకు ఎంత కష్టం వచ్చిందో ఈమెకు పాపం కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడవడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.కరోనా వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధపడుతున్న నర్స్ ను చూసి భయపడి మరి చిన్న పిల్లలాగా మారం చేస్తుంది.

అంతే కాకుండా అసలు నాకు వ్యాక్సిన్ ఏడవద్దు అంటూ గగోళ్ళు పెడుతుంది.

ఈ క్రమంలో ఆ మహిళ మెల్లగా వేయండి ప్లీజ్ మెల్లగా వేయండి అంటూ వైద్య సిబ్బందిని కోరడం కూడా మనం గమనించవచ్చు.ఇంతలో చాలా తెలివిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను సులువుగా ఆ నర్స్ పూర్తి చేసేసింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube