వైరల్ వీడియో: ఇలా కూడా క్యాచ్ పడతారా..?!  

ప్రస్తుతం క్రికెట్‌ లో ఎన్నో ఊహకు అందని అబ్బుర పరిచే విన్యాసాలకు కొదవే లేదు.క్రికెట్ లో కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.

TeluguStop.com - Viral Video Will Be Caught Like This Too

ఫీల్డింగ్ కూడా అంతే అవసరం.ఫీల్డింగ్ లో ముఖ్యంగా ఫీల్డర్స్ బంతి పట్టే క్రమంలో చేసే ప్రయాత్నాలు అభిమానులను వావ్ అనిపించేలా చేస్తుంటాయి.

అమాంతం గాల్లోకి ఎగురుతూ ఎక్కడో దూరంగా వెళ్తున్న బంతిని అమాంతం ఒంటి చేత్తో ఒడిసిపట్టడం మ్యాచ్‌ కే హైలెట్‌ గా నిలవడం చూసే ఉంటాము.ఇలాంటివి క్రికెటర్లు విన్యాసాలు చేయడం చాలానే చూసాము.

TeluguStop.com - వైరల్ వీడియో: ఇలా కూడా క్యాచ్ పడతారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

కాకపోతే ఇప్పుడు ఓ ఫుట్‌బాల్‌ ఆటగాడు పుట్ బాల్ ఆడే స్టైల్లో క్రికెట్ బంతిని క్యాచ్ పట్టి శబాష్ అనిపించుకున్నాడు.ఆ క్యాచ్ చూసి అందరూ ముక్కున వేలేసుకునేలా పట్టాడు.

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.ఈ వీడియో పై నెటిజన్ప్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆ కామెంట్స్ లో జాంటీ రోడ్స్‌ ఈ క్యాచ్‌ ను చూసి గర్వపడతాడని నెటజన్స్ కామెంట్ చేయగా, మరికొందరు పుట్ ‌బాల్ ప్లేయర్స్ ఇలాంటి క్యాచ్‌ లు పడుతారా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.

ఇంగ్లాండ్ ‌లోని టాటెన్‌ హామ్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఇండోర్‌ క్లాంప్లెక్స్ ‌లో వార్మప్‌ లో క్రికెట్ ను‌ ఆడారు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో లెఫ్ట్ ‌హ్యాండ్‌ బ్యాట్స్మన్‌ మిడాన్‌ దిశగా బంతిని కొత్తగా మ్యాట్ పై నుంచి బాల్ కొద్దీ దూరంలో దూసుకెళ్ళింది.

అక్కడ మిడ్ ఆఫ్ ‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డెలీ అలీ అనే ఫుట్ బాల్ ఆటగాడు దాన్ని కాలితో ఆపే ప్రయత్నం చేస్తే.అది కాస్త కాలికి తగిలి గాల్లోకి అమాంతం ఎగిరింది.

ఇక వెంటనే ఆ బంతిని నేలపాలు చేయకుండా క్యాచ్ పట్టి ఫీల్డర్ల కు, బ్యాట్స్మన్ ‌కు షాకిచ్చాడు.ఎవరైనా క్యాచ్‌ ను ఇలా కూడా పడతారా.? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.

ఆ వీడియో ని సొసైల్ మీడియా లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారాయి

.

#Viral Video #Cricket #Indore Cricket #Social Media #Super Catch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Viral Video Will Be Caught Like This Too Related Telugu News,Photos/Pics,Images..