వైర‌ల్ వీడియో.. వ్యాక్సిన్ కోసం వ‌చ్చి ఇలా కొట్టుకున్నారేంటి..!

ప్ర‌స్తుతం క‌రోనా అనేది ఎంత పెద్ద ప్ర‌మాద‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.దీని దెబ్బ‌కు చాలా దేశాలు అల్ల‌క‌ల్లోలం అవుతున్నాయి.

 Viral Video Why Did You Come For The Vaccine And Hit Like This, Vaccine , Fighti-TeluguStop.com

ఇప్ప‌టికే ఎంతో మంది దీని బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు.కాగా ఇంతటి ప్ర‌మాద‌కారి అయిన ఈ రోగం ప‌ట్ల ఇంకెంత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

నిజానికి ఇప్పుడు దీని నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం వ్యాక్సిన్‌.అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఓ వ్యాక్సిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన గ‌ట‌న గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది.

నిజానికి మహిళలకు కోపం వస్తే ఎలా ఉంటుందో మ‌నంద‌రికీ తెలిసిందే.

మామూలుగా ఉండదు క‌దా ఒక రి జుట్టు ఒక‌రి చేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇక అక్క‌డ‌ ప్రత్యర్థులు ఎవ‌రైనా స‌రే వారికి చుక్కలే క‌నిపిస్తాయి.

అయితే ఇలాంటి సీన్లు మ‌నం ఎక్కువ‌గా గ్రామాల్లో లేదా పట్టణాల్లో నీళ్లు ప‌ట్టుకునే ద‌గ్గ‌ర‌నే చూస్తూ ఉంటాం.లేదంటే గ్రామాల్లో ఎక్కువ‌గా పొరుగు వారితో గొడ‌వ ప‌డ్డ‌ప్పుడు మాత్ర‌మే చూస్తాం.

కానీ ఇప్పుడు ఇలాంటి పోట్లాట ఇప్పుడు ఓ వ్యాక్సిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర క‌నిపించింది.దీంతో ఇప్ప‌డు ఈ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

నిజ‌మేనండి మీరు విన్న‌ది.ఓ కరోనా వ్యాక్సీన్ సెంటర్ ద‌గ్గ‌ర మహిళలు జుట్లు ప‌ట్లు కుని విప‌రీతంగా కొట్టుకున్నారు.అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ టీకా సెంట‌ర్ దగ్గ‌ర జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.ఈ వ్యాక్సీనేషన్ సెంటర్ ద‌గ్గ‌ర‌కు ఒక‌రోజు విప‌రీతంగా జనాలు వ‌చ్చారు.ఇక అక్క‌డ టీకా కోసం అంద‌రూ లైన్‌లో నిల్చున్నారు.అయితే ఒక్క సారిగా ఏం జ‌రిగిందో ఏమో గానీ కొందరు మ‌హిళ‌లు ఒక‌రి మీద ఒక‌రు ప‌డి కొట్టుకోవ‌డం స్టార్ట్ చేశారు.

ఇక ఇది పెద్ద‌దిగా మారి అంద‌రూ కొట్టుకున్నారు.ఇక దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

.

https://twitter.com/Ramholkar_?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418442885511344132%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwoman-fighting-for-corona-vaccine-in-madhya-pradesh-video-goes-viral-506585.html

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube