వైరల్ వీడియో: భారీ సైజ్ గుడ్డును ఆకలితో ఉన్న పాము ఏంచేసిందంటే..?!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా సెకండ్ల వ్యవధిలోనే ప్రపంచం మొత్తం ఆ వార్త ఇట్లే తెలిసిపోతుంది.ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించి ఎన్నో రకాల వీడియోలను అలాగే ఈ సంఘటనకు సంబంధించి వార్తలు వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video Why Did A Hungry Snake Make A Huge Egg, Socail Media, Viral Video, S-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో వీడియోలు విషయానికొస్తే ఎక్కువగా జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఓ పాముకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మామూలుగా పాము గుడ్లు నిజంగా తింటుందా.? అని అనుమానం చాలా మందికి ఉండనే ఉంటుంది.ఆ ప్రశ్నకు ఈ వైరల్ వీడియో కాస్త సమాధానం ఇస్తుందని చెప్పవచ్చు.

ఓ ఆకలిగా ఉన్న పాము అడవిలో వేట మొదలు పెట్టిన క్రమంలో దానికి బాగా పెద్ద సైజులో ఉన్న రెండు పక్షి గుడ్లు కంట పడ్డాయి.ఆ గుడ్లను అటు ఇటు చూసిన తర్వాత ఆ పాము కొద్దిసేపట్లోనే అమాంతం అంత పెద్ద గుడ్డు ని ఒకేసారి మింగేసింది.

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోకి సంబంధించి అనేక మంది వారికి తోచిన విధంగా పలు రకాల కామెంట్లను జత చేస్తున్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున షేర్లు, అలాగే లైకుల వర్షం కురిపించారు నెటిజెన్స్.పాములు గుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయా అనే వారికి ఈ వీడియో ఒక సమాధానం గా మారినట్టు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.

దీంతో ప్రతి ఒక్కరికి పాములు గుడ్లను ఆహారంగా తీసుకుంటాయని ఓ క్లారిటీ వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube