వైరల్ వీడియో.. సాయం చేద్దామనుకుని తనే గోతులో పడింది !

సోషల్ మీడియా పుణ్యమా అని మనం రోజు రోజుకు కొత్త వీడియోలు చూస్తూనే ఉన్నాం.కొన్ని ఫన్నీ గా ఉంటె మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.

 Viral Video When The Helping Hands Needs Help Woman Falls In Pit, Viral, Funny,-TeluguStop.com

అలంటి వీడియోస్ మనకు చాలానే కనిపిస్తూ ఉంటాయి.సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరు రోజు ట్రెండింగ్ లో ఉన్న వీడియోలను చూస్తూనే ఉంటారు.

కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చుసిన మొదటిసారి అయ్యో పాపం అనిపిస్తుంది.కానీ రెండు ముందు సార్లు చూసారు అంటే ఫన్నీగా అనిపిస్తుంది.

ఒక మహిళా అక్కడ ఉన్న కార్మికులకు సహాయం చేయడం కోసం ముందుకు రావడంతో గోతిలో పడి పోయింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అక్కడ కొంతమంది కార్మికులు పని చేస్తూ ఉన్నారు.అక్కడికి ఒక మహిళా వచ్చి వారికీ సహాయం చేయాలనీ అనుకుంది.అలా సహాయం చేయడం కోసం వారితో పాటు పని చేయడానికి రెడీ అయ్యింది.అప్పుడే అనుకో కుండా ఆమె గోతిలో పడి పోవడంతో అంత షాక్ అయ్యారు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Fall Pit, Netizens, Soical-Latest News - Telugu

కొంతమంది కార్మికులు సిమెంట్ తూములు వేస్తూ ఉన్నారు.తూములు తీసిన తర్వాత సిమెంట్ గూణలు వేస్తున్న వారి దగ్గరకు ఒక మహిళా వచ్చింది.వారితో పాటే ఆ గూణలు ను ఆ గోతిలో దింపడానికి సహాయం చేద్దామని ముందుకు వచ్చింది.

ఆ గూణలు దింపుతున్న సమయంలో ఆ గూణలతో పాటు ఒక్కసారిగా ఆమె కూడా ఆ గుంతలో పడిపోయింది.

వెంటనే తేరుకున్న అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఆ గుంతలోకి దిగి ఆ మహిళను కాపాడాడు.

ఆమెకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది.పాపం సాయం చేద్దామని వెళ్లి ఆమె గుంతలో పడడంతో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube