వైరల్ వీడియో : నిర్మా నుండి లైఫ్ బాయ్ యాడ్ వరకు పాటలను దుమ్ములేపిన బ్యాండ్ ఎందంటే..!?  

viral video what is the band that dusted off the songs from nirma to life boy ad, old advertisements, washing power nirma song, band, restarent, viral video, - Telugu Band, Old Advertisements, Restarent, Viral Video, Washing Power Nirma Song

ఇదివరకు కాలంలో యాడ్స్ వస్తే వాటికే అతుక్కుపోయి తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం.కానీ ప్రస్తుతం వస్తున్న యాడ్స్ కు అంత క్రేజ్ కనిపించడం లేదు.

TeluguStop.com - Viral Video What Is The Band That Dusted Off The Songs From Nirma To Life Boy Ad

అప్పటి యాడ్స్ లో ఉన్న మ్యూజిక్ ప్రస్తుత రోజులలో అంతగా కనపడటం లేదు.అంత జోష్ కూడా ఉండటం లేదని అందరూ అంటూనే ఉంటారు.

 అందుకొరకు ఆ పాత యాడ్ పాటలను చాలా మంది అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటూ, హమ్ చేస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.

TeluguStop.com - వైరల్ వీడియో : నిర్మా నుండి లైఫ్ బాయ్ యాడ్ వరకు పాటలను దుమ్ములేపిన బ్యాండ్ ఎందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఒక బ్యాండ్ వారు పాత యాడ్స్ సంబంధించిన పాటలను అద్భుతంగా పాడారు.

ఓ ప్రముఖ రెస్టారెంట్ లో వాషింగ్ పౌడర్ నిర్మా నుంచి లైఫ్ బాయ్ వరుకు పాత యాడ్స్ పాటలు అన్నీ కూడా ఒక బ్యాండ్ వారు అద్భుతంగా ప్రదర్శించి అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నారు.యాడ్స్ పాటలతో రెస్టారెంట్ కు వచ్చిన వారు ఎంతో ఎంజాయ్ చేశారు.

ముందుగా బ్యాండ్ వారు వాషింగ్ పౌడర్ నిర్మా పౌడర్ నిర్మా అంటూ ప్రారంభించిన మ్యూజిక్ బ్యాండ్ ​ “పాన్ పరాగ్​ పాన మసాలా”, “లైఫ్​ బాయ్​ హై జరాన్ తందోరుస్తి హై వహా” అంటూ ముగింపు పలికారు.

ఇలా ఒక్కసారిగా  అన్నిటిని కూడా సింగర్లు అద్భుతంగా పాడడంతో రెస్టారెంట్ కి డిన్నర్ కోసం వచ్చిన వారందరూ కూడా చప్పట్లు, కేరింతలతో వారికి ఉత్సాహాన్ని తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.అలాగే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ సింగర్స్ కు కామెంట్ల వర్షం కురిపించారు.

అలాగే రెస్టారెంట్ బ్యాండ్ ను పాతా యాడ్ పాటలను గుర్తు చేసినందుకు ఎంతోమంది ప్రసంగిస్తున్నారు.అంతేకాకుండా ఎంతమందికి ఈ యాడ్స్ ఇంకా గుర్తున్నాయా.? అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

.

#Viral Video #Restarent #WashingPower #Band

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు