వైరల్ వీడియో... వరుడి ముందే వధువుతో ఓ వ్యక్తి ఏం చేశాడంటే?

మన సాంప్రదాయాల్లో పెళ్ళిళ్ళు  అంటే ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు కదా .పెళ్లిల్లో జరిగే కొన్ని సంఘటనలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.

 Viral Video ... What Did A Man Do To The Bride Before The Groom Viral Video, Vi-TeluguStop.com

దాని వెనుక అసలు మతలబు మన దృష్టికి రాకున్నా జరుగుతున్న దాన్ని బట్టి నెటిజన్లు ఓ అంచనాకు వస్తారు.అయితే కొంత మంది చేసే పనులు చాలా గొడవలకు దారి తీస్తాయి.

కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి.అయితే తాజాగా రిసెప్షన్ సమయంలో వరుడు ఏకంగా వరుడు ముందే వధువుతో ఓ వ్యక్తి రాసాలీలలు జరిపిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

మామూలుగా ఫోటో దిగడానికి సాధారణంగా వచ్చిన వ్యక్తి వధువు పక్కన కూర్చొని వధువుతో సరసాలడటంతో ఇక ఒక్కసారిగా షాక్ కు గురైన వరుడు అలా మిన్న కుండి పోయాడు.అయితే వరుడిని ఆటపట్టించడానికి వధువు తరపున వారు ఇలా చేసి ఉండొచ్చు అని కొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.

వరుడుని ఆట పట్టించడానికై ఇలా చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆట పట్టించడానికైనా మరీ ఇంతలా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియో మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మర

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube