వైరల్ వీడియో... ఏకంగా సాయి పల్లవితో కలిసి స్టెప్పులేసిన వార్నర్

క్రికెట్ అనేది అంతర్జాతీయ క్రీడ.ప్రపంచంలోని చాలా వరకు దేశాలు క్రికెట్ ను ఆడతాయి.

 Viral Video Warner Stepping Together With Sai Pallavi, David Warner, Sai Pallavi-TeluguStop.com

కొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆట ప్రారంభమవుతోంది.అయితే మన భారత దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

ఏ దేశపు క్రికెట్ కు లేనంత ఆదరణ మన దేశ క్రికెట్ కు ఉందనేది కాదనలేని వాస్తవం.అయితే అన్ని దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటగా మాత్రమే చూస్తారు.

కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజిస్తారు.అంతలా క్రికెట్ అనేది గుర్తింపు పొందింది.

వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు మన దేశపు క్రికెటర్ లను ఎంతగా అభినందిస్తారో ఇతర దేశాల క్రికెటర్ లను కూడా అలాగే అభినందిస్తారు.

అందులో మొదటి వరుసలో ఉంటారు డేవిడ్ వార్నర్.

డేవిడ్ వార్నర్ తన ఆట తీరుతో భారత్ లో ఎంతగా పాపులర్ అయ్యారో, టిక్ టాక్ ద్వారా, మార్ఫింగ్ వీడియోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాడు.బుట్ట బొమ్మ పాటతో ఎంతో పాపులర్ అయిన డేవిడ్ వార్నర్ మరో వీడియోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

ధనుష్ సినిమాలోని మారి-2 సినిమాలోని రౌడీ బేబీ పాటను అనుకరించాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లను ఒక్కసారిగా ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube