వైరల్ వీడియో: నూడిల్స్ ని ఇలా కూడా రెడీ చేయవచ్చా..?!

ప్రపంచం నలుమూలల జరిగే వింతలు విశేషాల గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూనే ఉంటారు.అయితే ఇలా మనం ఎన్నో రకరకాల వీడియోలను చూసి ఉంటాము కానీ.

 Viral Video Viral Latest Social Meida Noodles Prepare Funny-TeluguStop.com

అన్ని వీడియోలు ఫేమస్ అవ్వవు.కొన్ని వీడియోలు మాత్రమే పోస్ట్ చేసిన నిమిషాల్లో వైరల్ గా మారిపోతాయి.

ఆ వీడియోకు లైకులు మీద లైకులు విపరీతంగా వచ్చి పడతాయి.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది.

 Viral Video Viral Latest Social Meida Noodles Prepare Funny-వైరల్ వీడియో: నూడిల్స్ ని ఇలా కూడా రెడీ చేయవచ్చా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.? మరి పెద్ద విచిత్రం ఏమి కాదనుకోండి.ఒక అమ్మాయి రోడ్ సైడ్ నూడిల్స్ చేస్తూ ఉంటుంది.నూడిల్స్ రోడ్ సైడ్ ఎవరన్నా చేస్తారు కదా ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.?! అయితే మనం చూసే వీడియోలో నూడిల్స్ చేసే అమ్మాయి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.అలాగే ఆమె నూడిల్స్ చేసే విధానం చూస్తే అందరూ ఒకింత భయంతో నవ్వుతు ఉంటారు.

ఆ వీడియోలో ఆ అమ్మాయి ఏమి చేసిందో ఒకసారి చూద్దాం.

రోడ్డు పక్కన నూడిల్స్‌ ను చేసే వాళ్ళు పొయ్యి మీద పెద్ద పెద్ద బాండీలు పెట్టి అందులో నూడిల్స్ తయారు చేయడం మనం గమనించే ఉంటాము.

అయితే వీడియోలో కనిపించే యువతి కూడా ఒక పెద్ద బాండీ పెట్టి నూడిల్స్ చేస్తుంది.అయితే ఆ యువతీ స్థిమితంగా ఒకచోట నుంచిని నూడిల్స్ చేయడం లేదు.

ఒక పక్క నూడిల్స్ చేస్తూనే డ్యాన్స్ చేస్తుంది.అంతేకాకుండా నూడిల్స్ ఉన్న బాండీని గరిటెతో పట్టుకుని గిరా గిరా తిప్పింది.

ఆ తిప్పే క్రమంలో ఎక్కడ నూడిల్స్ వచ్చి ముఖం మీద పడతాయో అని అందరు భయంతో నుంచిని చూస్తున్నారు.అలాగే ఆ యువతీ చేసే డాన్స్ చూసి అందరు నువ్వు కూడా ఆపుకోలేకపోతున్నారు.కానీ ఆ యువతీ ఒక్క చిన్న ముక్క నూడిల్స్ కూడా కింద పడకుండా గిరా గిరా బాండి తిప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.ప్రస్తుతం చాలా మంది ఆ లేడీ డాన్స్ స్టెప్స్ కి స్టైల్ కి అందరు ఫిదా అయ్యారు.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు ఆమె టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేరు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు.

#Viral Video #Social Meida #Noodles Prepare #Funny #Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు