వైరల్ వీడియో: బర్త్ డే కేకు ను గన్ తో కట్.. చివరకు..?!  

viral video, birth day party, viral latest, social meida, gun , cake cutting, polices, arrest, youth uses gun to cut birthday cake - Telugu Arrest, Birth Day Party, Cake Cutting, Gun, Polices, Social Meida, Viral Latest, Viral Video, Youth Uses Gun To Cut Birthday Cake

సాధారణంగా మనం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకుంటు ఉంటాం.ఇలా బర్త్ డే వేడుకలలో యువత చేసే కొన్ని పనులు వల్ల జైలు పాలు అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం.

TeluguStop.com - Viral Video Up Man Uses Gun To Cut Bday Cake

ప్రస్తుత రోజుల్లో యువత ప్రత్యేకత కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ జైలుపాలు అవ్వడం లేదా ఫైన్ కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక బర్త్ డే పార్టీలో భాగంగా తుపాకీతో బర్త్ డే కేకు ను కట్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

TeluguStop.com - వైరల్ వీడియో: బర్త్ డే కేకు ను గన్ తో కట్.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన పోలీస్ అధికారులు రంగంలోకి దిగి వెంటనే వారిని అరెస్ట్ చేశారు.

వీడియో ఆధారంగా రెడ్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి బర్త్ డే కు హాజరైన వారి అందరి సమక్షంలో కేక్ ను తుపాకీతో కట్ చేయడం మొదలుపెట్టాడు.ఇలా అతడు చేస్తున్న సందర్భంలో ఆ పక్కన ఉన్న వారందరూ కూడా అతని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు .

ఈ తరుణంలోనే మరో వ్యక్తి కూడా అతనితో కలిసి కేక్ కట్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దాంతో వెంటనే పోలీసు అధికారుల దృష్టికి రావడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు.

వీడియోలో తుపాకీతో కేక్ కట్ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.ఈ సంఘటనకు సంబంధించి హపూర్ పోలీస్ వారు కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అందులోనీ వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు.

అలాగే వారిద్దరి నుంచి ఆ తుపాకిని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.హపూర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా అరెస్ట్ చేసిన వ్యక్తుల ఫోటోలు వారి వీడియోలో తుపాకీతో కట్ చేసినవి అన్ని కూడా షేర్ చేశారు.

#Social Meida #Cake Cutting #Viral Video #Arrest #YouthUses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు