వైరల్ వీడియో: గూగుల్ డూడుల్ పోటీలో విజేతకు అనుకోని సప్రైజ్ సుందర్ పిచాయ్..!

నెట్ వర్కింగ్ ప్రపంచంలో అతి పెద్దది గూగుల్.చాలా మంది గూగుల్ లేకుండా ఉండలేరు.

 Viral Video Unexpected Surprise For The Winner Of The Google Doodle Competition Sundar Pichai-TeluguStop.com

గూగుల్ కూడా అనేక మంది ప్రజల అభిమానాన్ని చూరగొంది.ఇటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం గూగుల్ విద్యార్థులను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.

అయితే ఈసారి కూడా గూగుల్ ఓ సరికొత్త కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చింది.గూగుల్ డూడుల్ పోటీని ఏర్పాటు చేసింది.2021లొ డూడుల్ పోటీలో గెలుపొందిన విజేతను గూగుల్ ముందు ఉంచింది.ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా గూగుల్ విజేతను మీలో గోల్డింగ్ కు ప్రకటించడం విశేషంగా చెప్పొచ్చు.

 Viral Video Unexpected Surprise For The Winner Of The Google Doodle Competition Sundar Pichai-వైరల్ వీడియో: గూగుల్ డూడుల్ పోటీలో విజేతకు అనుకోని సప్రైజ్ సుందర్ పిచాయ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికా లోని గూగుల్ హోమ్ పేజీ లో డూడుల్ మామూలుగా ప్రదర్శించబడటం గొప్ప విషయం.ప్రతి ఏడాది గూగుల్ కోసం డూడుల్ థీమ్ అనేది వస్తూ ఉంటుంది.2021వ ఏడాదికి సంబంధించి థీమ్ చూస్తే నేను బలంగా ఉన్నాను ఎందుకంటే అనే దాని విషయంపై 12వ తేదీని పోటీ దరఖాస్తుకు చివరి తేదీగా కిండర్ గార్డెన్ ప్రకటించింది.ఇందులో పాల్గొనే పిల్లలకు గూగుల్‌ వారి డూడుల్‌ లను ప్రదర్శించడమే కాకుండా బహుమతులు కూడా ఇస్తుంది.

ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ ఏడాది గూగుల్ పోటీల్లో డూడుల్ ను మిలోొ గోల్డింగ్ అనే విద్యార్థి గెలుచుకున్నట్లు ఆ విద్యార్థి విజయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఈ గూగుల్ డూడుల్స్ లో విజయాన్ని పొందిదన వ్యక్తిని ఓట్ల ద్వారా ఎంపిక చేయబడుతారు.ఆయన ఎంపిక ద్వారా న్యాయమూర్తులు తుది వ్యక్తిని నిర్ణయిస్తారు.ఈ విధంగా తుది విజేత అయిన విద్యార్థిని ఎంపిక చేస్తారు.ఈ గూగుల్ డూడుల్స్ పోటీల్లో విజేతగా లెక్సింగ్టన్లో ఉన్న వ్యక్తి మీలో గోల్డింగ్ గా నిలిచారు.

ప్రస్తుతం ఆ విద్యార్థితో సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

#Contest Winner #Sundar Pichai #Social Meida #Viral Video #Google Doodle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు