వైరల్ వీడియో...కోడి అని తక్కువ అంచనా వేసాడు...అనుభవించాడు

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఒకప్పుడు సమాచారం చేరడానికి చాలా సమయం పట్టినా  ప్రస్తుతం ఏ మూల ఏమి జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతోంది.

 Viral Video . Underestimated Hen   Experience Viral Video, Viral Video In Intern-TeluguStop.com

ప్రస్తుతం రోజుకు 15 నుండి 16 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు.సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచి పేరు వచ్చింది.

ఎంతగానో పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.ప్రపంచాన్ని రాజ్యమేలుతున్న సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి.

అందులో కొన్ని వీడియోలు నెటిజన్ల ఆదరణ చూరగొని నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి.అందులో కొన్ని నెటిజన్లకు నవ్వులు పూయిస్తాయి.

ఇలా నెటిజన్లకు ఓ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికొస్తే మామూలుగా కోడి అంటే ఎవరికి భయం ఉండదు.

కోడి ఏం చేస్తుంది లే అని అనుకుంటాం.కానీ కోడికి కోపమొస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే మీకు అర్ధమయిపోతుంది.

ఓ పిల్లాడిని కోడి పెద్ద ఎత్తున పరుగెత్తించింది.ఇక అతను భయపడి చాలా వేగంగా ఇంట్లోకి పరిగెత్తినా ఇంట్లో కూడా ప్రవేశించి ఏకంగా ఇక భీకర దాడి చేస్తుందా అన్న చందంగా కోడి ప్రవర్తించింది.

అయితే ఈ కోడికి భయపడి ఇంట్లోకి పరుగెత్తుతున్న సమయంలో చుట్టు ప్రక్కల వారు ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు.ఇక దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.నెట్టింట్లో నెటిజన్ల కామెంట్స్ తో షేర్ లతో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.నెటిజన్లకు ఎంతగానో నవ్వులు పూయించిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube