వైరల్ వీడియో...ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్న పులి..అసలు ట్విస్ట్ ఇదే?

పులి ఒక్కసారి వేటాడాలని డిసైడ్ అయితే ఇక వేరే జంతువు ప్రాణాలు వదులుకోవాలసిందే.అయితే కొన్ని సార్లు పులి గురి తప్పుతుంది.

 Viral Video Tiger Hunting Deer And With A Twist, Viral News, Viral Video In Inte-TeluguStop.com

అయితే చాలా సమయాల్లో పులి వలలో చిక్కుతాయి జంతువులు.అయితే కొన్ని జంతువులు మాత్రం పులి పంజాకు దొరకకుండా, ఒక వేళ దొరికినా పట్టు దొరకకుండా తప్పించుకుంటాయి.

అందుకే పులి వేటాడే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేస్తూ ఉంటాయి.

అందుకే సాధారణ వీడియోల కన్నా పులి వేటాడే వీడియోలు అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటాయి.ఇటీవల పులికి ఓ జింక చుక్కలు చూపించింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.అయితే ఇక వేటాడటానికి సమాయత్తమవుతున్న తరుణంలో ఓ జింకపై కన్నేసిన  పులి ఇక దాన్ని వేటాడదామని నిశ్చయించుకొని జింకపై దాడి చేసింది.

అయితే ఆ జింక మాత్రం అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా పులిని సైతం కిందా మీదా పడేసింది.అయినా పులికి పట్టు దొరకనీయకుండా పులికి చుక్కలు చూపిస్తూనే ఉంది.

అయితే ఇక చివరకు జింక అలసిపోయి పులికి ఆహారం అవ్వక తప్పలేదు.  అయితే పులి చాలా సాదాసీదాగా వేటాడ దామని అనుకున్న పులి జింక చుక్కలు చూపిస్తుందని తెలియక తిప్పలు పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube