వైర‌ల్ వీడియో.. కుక్క‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన బొమ్మ‌కారు..

ఎలాంటి విచిత్ర‌మైన వీడియో అయినా స‌రే సోష‌ల్ మీడియాలో ఇట్టే వైర‌ల్ అయిపోతుంది.ఇక‌పోతే జంతువుల‌కు సంబంధించిన‌వ ఈడియోలు అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

 Viral Video Toy Maker Threatening Dogs-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ విచిత్ర‌మైన అలాగే ఫ‌న్నీ వీడియో గురించి తెలుసుకోబోతున్నాం.నెటిజన్ల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ జంతువుల వీడియోలో అస‌లు ఏముందో తెలిస్తే నిజంగా మీరు కూడా తెగ న‌వ్వుకుంటారు.

ఇక ఈ ఫ‌న్నీ వీడియోలో కుక్క‌లను ఓ కారు ఎలా ఆడుకుంటుందో చూస్తే త‌ప్ప‌కుండా న‌వ్వు రావాల్సిందే.

 Viral Video Toy Maker Threatening Dogs-వైర‌ల్ వీడియో.. కుక్క‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన బొమ్మ‌కారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా కుక్క‌ల‌కు కూడా కొన్ని వ‌స్తువుల‌ను చూస్తే నింజ‌గానే భ‌యం లేదంటే ఆస‌క్తి వేస్తుంద‌ని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

ఇక‌పోతే ఈ ఫ‌న్నీ వీడియోలో కొన్ని కుక్క పిల్లలల‌ను ఓ రిమోట్ కారు ఆడుకుంటుంది.ఇక ఆ కుక్క పిల్ల‌లు అన్నీ కూడా ఆ కారు వెన‌కాల ప‌రుగులు పెట‌ట్డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా ఈ ఫ‌న్నీ వీడియోను ట్విట్టర్ వేదిక‌గా హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే యూజర్ పోస్టు చేయ‌గా వైర‌ల్ అయ‌పోతుంది.అయితే ఈ వీడియోను ఓ గ్రౌండ్‌లో తీసిన‌ట్టు తెలుస్తోంది.

ఇందులో కొన్ని కుక్క పిల్ల‌లు రిమోట్ కారుతో ఆడుకుంటున్నాయి.

ఎలాగైనా స‌రే ఆ రిమోట్ కారును ప‌ట్టుకునేందుకు ఆ కుక్క పిల్ల‌లు అన్నీ కూడా చాలా ప్రయత్నిస్తున్నాయి.ఏకంగా ఆ కారు వెంట 20 కుక్కల‌కు పైగా ఆ రిమోట్ కారును వెంబ‌డిస్తున్నాయి.కానీ ఆ కారు మాత్రం ఆ కుక్క‌ల‌కు అస్స‌లు చిక్క‌ట్లేదు.

దీంతో వాటికి మ‌రింత కోపం వ‌చ్చి ఎలాగైనా దాని ప‌ని చూడాలంటూ అలాగే ప‌రుగులు పెడుతూన ఉంటాయి.కానీ ఆ రిమోట్ కారును ఆప‌రేట్‌చేస్తున్న వ్య‌క్తి చాలా చాక‌చ‌క్యంగా వాటికి చిక్క‌కుండా వాటిని ఓ ఆటాడేసుకుంటాడు.

ఇక దీన్ని చూసిన వారంతా కూడా ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

.

#Animals #Dogs #Remote Car #Remote Car

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు