వైరల్ వీడియో...జూపార్క్ లో సింహం ఎన్ క్లోజర్ లో దూకిన యువకుడు...ఆ తరువాత?

మనం ఏదో ఒక సమయంలో సరదాగా కుటుంబంతో కలిసి జూ పార్క్ వెళ్ళే ఉంటాం.అయితే అక్కడ మనకు కొత్త కొత్త పక్షుల నుండి మొదలు కొని చాలా రకాల జంతువులు, పులులు, సింహాలు కనిపిస్తాయి.

 Viral Video The Young Man Who Jumped In The Lion Enclosure In The Zoo After That-TeluguStop.com

అయితే జూ మొత్తం తిరుగుతూ అన్ని జంతువులు చూసినప్పుడు ఏ మాత్రం భయం లేకుండా చూస్తాం కదా.కాని పులులు, సింహాలు ఉన్న దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతో కొంత జనుకు మొదలవుతుంది.కానీ ఎవరైనా అవి ఉంటున్న ఎన్క్లోజర్ లో దూకే ప్రయత్నం చేస్తారా చేయరు కదా.సింహం నోట్లో తల పెట్టాలని ఎవరు అనుకుంటారు కదా.కానీ తాజాగా హైదరాబాద్ లోని జూపార్క్ లో ఏకంగా సింహం ఉన్న ఎన్ క్లోజర్ లో దూకాడు.వెంటనే జూ కు వచ్చిన పర్యాటకులు జూ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే జూ అధికారులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించి అతడిని అప్పగించారు.

కొంచెం ఆధికారులు స్పందించడం ఆలస్యం అయి ఉంటే సింహం సదరు యువకుడిపై పంజా విసిరి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని జూ కు వచ్చిన పర్యాటకులు పర్యాటకులు చూడవలసిన ప్రదేశాల దగ్గరే నిలబడి చూడాలని ఇలాంటి రిస్క్ లు చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు.ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

 Viral Video The Young Man Who Jumped In The Lion Enclosure In The Zoo After That-వైరల్ వీడియో…జూపార్క్ లో సింహం ఎన్ క్లోజర్ లో దూకిన యువకుడు…ఆ తరువాత-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సదరు యువకునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపై యాక్షన్ తీసుకుంటే ఇంకా ఎవరైనా ఇలా ప్రయత్నించాలని అనుకున్నా ప్రయత్నించలేరని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

నెట్టింటిని పెద్ద ఎత్తున షేక్ చేస్తున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి

.

#Enclosure #Zoo Park #Zooparks

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube