వైరల్ వీడియో: జోరు మీద ఉన్న ఆట మధ్యలో ఆకాశం నుండి కిందపడ్డ వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

అక్కడ చాలా సీరియస్ గా ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది.అలా జరుగుతున్న మ్యాచ్ లో ఓ వ్యక్తి అనుకోకుండా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కాకుండా ఏకంగా ఆకాశంలో నుంచి భూమిపైకి దిగాడు.

 Viral Video The Man Who Fell From The Sky In The Middle Of The Game On Joru What Is The Real Matter-TeluguStop.com

అవునండి బాబు ఆకాశం నుంచి గ్రౌండ్ లోకి వ్యక్తి రావడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే నిజానికి అక్కడ ఫుట్ బాల్ ఆడుతున్న ఆటగాళ్లు కూడా ఓ నిమిషం నిజంగా షాక్ కి గురయ్యారు.అచ్చం దయ్యం వలె తెల్ల బట్టలతో ఊడిపడిన ఆ తెలియని వ్యక్తి గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లను ఓ నిమిషం భయపడి పోయారు.ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే.

పోలాండ్ దేశంలో ఓ ఏరియా లో జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్లు గోల్ చేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాయి.ఇక కొద్దిసేపట్లో గేమ్ అయిపోతుందన్న సమయంలో అనుకోకుండా గాల్లో నుండి ఓ వ్యక్తి అరుస్తూ స్టేడియం లోకి దిగాడు.

 Viral Video The Man Who Fell From The Sky In The Middle Of The Game On Joru What Is The Real Matter-వైరల్ వీడియో: జోరు మీద ఉన్న ఆట మధ్యలో ఆకాశం నుండి కిందపడ్డ వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హడలిపోయారు.ఇంతకీ గాలిలో నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకు అలా వచ్చాడు అంటే అతడు ఆకాశంలో విహరిస్తున్న సమయంలో తన ప్యారాచూట్ లో సమస్య తలెత్తడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

గాలిలో ఉన్నప్పుడు ప్యారాచూట్ లో వచ్చిన లోపం కారణంగా అతడు పెను ప్రమాదం నుంచి తప్పించుకొని మైదానంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అతనికి పెను ప్రమాదం తప్పింది.అయితే పారాచూట్ తో దిగిన వ్యక్తి కి మ్యాచ్ సమయంలో ఉన్న రెఫరి ఎల్లో కార్డ్ చూపించడం సోషల్ మీడియాలో మరింత ఫన్నీగా మారిన వీడియోగా ఈ వీడియో వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో ఈ వీడియో పై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని వీక్షించండి.

#Football #Match #Landing #Poland #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు