వైరల్ వీడియో: గాయాలు తగిలిన గుడ్లగూబను కాపాడిన వ్యక్తి..!  

Deenabandhu Babu saved an injured owl, Man rescues, injured owl, viral video, viral latets, viral news, animals, deenabandhu babu, social media, indian forest officer, netizens, comments - Telugu Animals, Comments, Deenabandhu Babu, Indian Forest Officer, Injured Owl, Man Rescues, Netizens, Social Media, Viral Latets, Viral News, Viral Video

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్లే తెలిసిపోతుంది.అంతేగాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికి అప్పుడు జంతువులు, పక్షులకు, వన్యప్రాణులకు  సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండటాన్ని మనం చూస్తూనే ఉంటాం.

TeluguStop.com - Viral Video The Man Deenabandhu Babu Who Saved The Injured Owl

తాజాగా ఒక వ్యక్తి గాయపడిన గుడ్లగూబకు చికిత్స అందజేస్తూ, పూర్తిగా కోలుకునేంత వరకు దాన్ని సంరక్షించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.చివరికి గాయపడిన గుడ్ల గూబ ఆరోగ్యం మెరుగు అయిన అనంతరం అడవిలోకి వదిలేశారు ఆ వ్యక్తి.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఆ వీడియోకు ” ఈ వీడియోను చూసి మీరు సంతోషిస్తారు ” అనే క్యాప్షన్ ను జత చేశాడు.

TeluguStop.com - వైరల్ వీడియో: గాయాలు తగిలిన గుడ్లగూబను కాపాడిన వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంతకీ గాయపడిన గుడ్లగూబను ఎవరు రక్షించారు అని అనుకుంటున్నారా.! అతడి పేరు దీనబంధు బాబు.

ఈయన అడవిలో తప్పిపోయిన జంతువులను కాపాడేందుకు వాలెంటైన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆయన తరచుగా గాయపడిన, తప్పిపోయిన వన్యప్రాణులను కాపాడుతూ వాడిని సంరక్షించే పనిలో ఉంటాడు.

అంతేకాకుండా ఆ వన్యప్రాణులు పూర్తిగా కోలుకునేందుకు వాటికి కంటికి రెప్పలా చూసుకుంటూ.ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాడు.

ఈ వీడియో వీక్షించిన నెటిజన్స్ వారి శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ తరుణంలో వన్యప్రాణులను కాపాడుతున్న మీలాంటి వాళ్లందరికీ కృతజ్ఞతలు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

.

#Comments #Injured Owl #Viral Video #Netizens #Viral Latets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు