వైరల్ వీడియో: ముసలి పై అటాక్ చేసిన గుర్రం.. చివరికి..?!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ గా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఎన్ని వీడియోలు వచ్చినా గుర్రం ముసలి మధ్య జరిగిన పోరాటం ఎప్పుడైనా చూసారా మీరు.

 Viral Video The Horse That Attacked The Old Man Finally-TeluguStop.com

ఎప్పుడు కూడా మన ఊహకు కూడా ఇలాంటి జంతువుల మధ్య యుద్ధం ఊహించి ఉండరు కదా.దీనికి కారణం మొసలి నీటిలో ఉంటుంది.అలాగే గుర్రం భూమ్మీద పరుగులు తీస్తూ ఉంటుంది.అయితే ఈ రెండు జంతువుల మధ్య ఫైటింగ్ జరిగిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో అసలు ఏముందన్న విషయానికి వస్తే.

 Viral Video The Horse That Attacked The Old Man Finally-వైరల్ వీడియో: ముసలి పై అటాక్ చేసిన గుర్రం.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ మొసలి గడ్డి ఉన్న నేల ప్రాంతంలో నింపాదిగా నిద్రపోతుంది.

సమయంలో కొన్ని గుర్రాల గుంపు మేత మేయడానికి అదే ప్రాంతానికి చేరుకున్నాయి.మొసలి నిద్రపోతున్న ప్రాంతానికి దగ్గరలో ఒక గుర్రం గడ్డి తింటూ ఉంది.

అయితే చాలా సేపు గుర్రం తనంతటతాను గడ్డి తింటూ సైలెంట్ గానే ఉంది.అయితే సడన్ గా మొసలి తోక కనిపించడంతో దానిపై రెప్పపాటులో అటాక్ చేసింది.

ఆ దెబ్బకి నిద్రలో ఉన్న మొసలి కాస్త ఉలిక్కిపడి ముందుకు వెళ్ళింది.అలా వెళ్లిన సరే గుర్రం మళ్లీ మొసలి పై అటాక్ చేయడానికి సిద్ధపడింది.

అయితే ఈసారి మాత్రం మొసలి గుర్రం ఎటాక్ చేసే సమయానికి నోరు పెద్దగా తెరిచి గుర్రం కాలునీ పట్టుకోడానికి ప్రయత్నించింది.అయితే లక్కీగా గుర్రం ఆ మొసలి నోటి నుంచి తప్పించుకొని పక్కకు వెళ్లిపోయింది.

ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియో గా మారిపోయింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని చూసేయండి.

#Viral Video #Alligator #Horse Attacks #Phone Recorded #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు