వైరల్ వీడియో: గుడికి వచ్చిన భక్తులకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న శునకం..!  

Dog, temple, blessinha, temple Infront, viral latest, viral post, dog giving blessings to temple visitors - Telugu Blessinha, Dog, Temple, Temple Infront, Viral Latest, Viral Post

మనుషుల కన్నా కుక్కలే ఎక్కువగా విశ్వాసంగా ఉంటాయి అనే విషయం చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాము.చాలామందికి కుక్కలని పెంచడం అంటే ఇష్టం.

TeluguStop.com - Viral Video The Dog Giving Blessings To The Devotees Who Come To The Temple

మనం వాటికి పెట్టె ఒక ముద్ద వలన అవి మనల్ని, మన ఇంటిని జాగ్రత్తగా కాపాల కాస్తూ ఉంటాయి.అలాగే చాలా మందికి కుక్కలతో ఏదో ఒక మరపురాని జ్ఞాపకం ఉంటుంది.

దానికి ఒక ముద్దు పేరు పెట్టుకుని మన ఇంట్లో మనిషిలా చూస్తాము కదా.అయితే ఇప్పుడు ఒక కుక్క ఏమి చేసిందో తెలిస్తే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.సాధారణంగా మనం గుడికి వెళితే గుడిలో పూజారి తల మీద శతగోపం పెట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు కదా.కానీ, మహారాష్ట్రలోని సిద్ధాటెక్ లో ఉన్న సిద్ధి వినాయక్ గుడి వద్ద ఉన్నా కుక్క మాత్రం నేరుగా అదే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తుంది తెలుసా.భక్తులు కూడా అక్కడ కుక్కతో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు.

TeluguStop.com - వైరల్ వీడియో: గుడికి వచ్చిన భక్తులకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న శునకం..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ సీన్ మొత్తాన్ని ఒక వీడియో రూపంలో రికార్డు చేసి అరుణ్ లిమాడియా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయింది.

మరి అసలు ఆ కుక్క కధ ఏంటో తెలుసుకోండి.

సిద్ధి వినాయక టెంపుల్ ఎంట్రన్స్ బయట ఓ కుక్క కూర్చొని గుడిలో నుంచి బయటకు వచ్చే వారు దానికి చెయ్యి ఇస్తే చాలు.ఆ కుక్క వాళ్ళకి తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడం చేస్తుంది.తరువాత దాని కాలితో తలపై ఆశీర్వాదం ఇవ్వడం కూడా చేస్తుంది.

ఇలా ఆ గుడిలో నుంచి బయటకు వచ్చిన భక్తులు అందరు కుక్కకి షేకండ్ ఇచ్చి మరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు..ఈ వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.అలాగే ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుంది కూడా.

ఈ వీడియోకు కామెంట్లు మాత్రం వరదలా వచ్చిపడుతున్నాయి.అలాగే ఎవరికీ నచ్చినట్లు వాళ్లు కుక్కల గురించి కామెంట్స్ కూడా పెడుతున్నారు.

#Blessinha #Temple Infront #Temple #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు