ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సాంకేతికను ఉపయోగించుకొని ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ప్రపంచానికి నిమిషాలలో తెలిసిపోయే రోజులు ఇవి.ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఆ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జరిగే విషయాలు అందరికీ సులువుగా తెలిసిపోతుంటాయి.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంటాయి.ఇందులో భాగంగానే ఎంతోమంది పాపులర్ అవుతూ ఉంటారు.
కేవలం మనిషికి సంబంధించిన వీడియోలు మాత్రమే కాకుండా పక్షులు, జంతువులకు సంబంధించి వీడియోలు కూడా రావడం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
వన్యప్రాణులను వేటాడే విషయంలో అగ్రస్థానం సింహందే అన్న విషయం అందరికి తెలిసిందే.
ఎంత పెద్ద బలమైన జంతువు అయినా సరే సింహం పంజా పడింది అంటే ఆలా కుదేలు అవ్వాల్సిందే.అయితే ఒక్కోసారి ఎంత బలమైన వ్యక్తి అయినా సరే కొన్ని విషయాలలో బలహీనమైన సంఘటనలు జరిగి ఉంటాయి.
తాజాగా ఇలాంటి విషయం ఒకటి కంటికి నిదర్శనంగా కనబడే విధంగా జరిగింది.అడవికి రాజైన సింహం ఆయన సరే ఒక్కోసారి బలమైన జంతువుల వద్ద వాటి ఆటలు సాగవని చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనంగా మారింది.
ఓ అడవిలో 2 దున్నపోతులు గడ్డి తింటున్న సమయంలో ఓ బలమైన సింహం వాటిని వేటాడేందుకు వచ్చింది.అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ సింహాన్ని చూడడానికి దున్నపోతు రెచ్చిపోయింది.దాంతో దున్నపోతు ఆ సింహాన్ని దున్నపోతు ఉన్న పదునైన కొమ్ములతో ఓ గుద్దు గుద్దింది.ఇక అంతే కళ్ళు మూసి తెరిచే సమయంలో ఆ సింహంను దున్నపోతును ఎత్తి పడేసింది.
దాంతో ఆ సింహం గాలిలో అలా తేలుతూ దూరంగా ఎగిరి పడింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.