వైరల్ వీడియో... లైవ్ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ ను ప్రాంక్ చేసిన బౌలర్

క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు.ఎందుకంటే అన్ని గేమ్స్ కంటే క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

 Viral Video ... The Bowler Who Prank The Batsmen In A Live Math, Cricket , Viral-TeluguStop.com

ఇక క్రికెటర్లు గ్రౌండ్ లో ఆటతోటే కాక సరదాగా చేసే పనుల ద్వారా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.దీంతో అది మ్యాచ్ కే హైలెట్ గా మారుతుంది.

ఇలాంటి ఘటనలు మనం ఎక్కువగా ఐపీఎల్ లో చూస్తుంటాం.ఇక ఐపీఎల్ అంటే కంటే భారత క్రికెట్ అభిమానులే కాక ఇతర దేశాల అభిమానులు కూడా ఫాలో అవుతుంటారు.

అంతలా ఐపీఎల్ జనాలను ఎంటర్ టైన్ చేస్తుంది.అయితే బౌలింగ్ వేసేటప్పుడు అందరూ సీరియస్ గా ఉన్న సమయంలో బౌలర్ సడెన్ గా ఆగి అప్పటికే అవతలి వైపు ఉన్న క్రికెటర్ పరుగు తీయడానికి రెడీగా ఉంటాడు.

ఇక అప్పుడు బౌలర్ అతనిని ఔట్ చేస్తున్నట్టు భయపెడతాడు.ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో అచ్చంగా ఇలానే జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా మిడిల్ సెక్స్, హోంప్ షేర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో హోంప్ షేర్ బౌలర్ కీత్ బార్కర్ వేసిన బంతిని బ్యాక్ వర్డ్ వైపు ఆడగా, రెండో రన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్యాట్స్ మెన్ క్రింద పడ్డాడు.

ఇక బౌలర్ బ్యాట్స్ మెన్ కు చేయిచ్చి అతనికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించగా కాని కరోనా రూల్స్ ను బేఖాతరు చేసినట్టు భావించి తిరిగి చేయి వెనక్కి తీసుకున్నాడు.ఇక ఒక్కసారిగా బ్యాట్స్ మెన్ బిత్తర పోయిన పరిస్థితి.

ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube