వైరల్ వీడియో: కొండల మధ్య యువకుడి సాహసం.. ఏకంగా 30 అడుగుల ఎత్తు నుంచి..?!

సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

 The Adventure Of A Young Man Among The Hills .. From A Height Of 30 Feet ..?! R-TeluguStop.com

చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.

ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు.

సెలబ్రిటీలు కూడా అయ్యారు.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొన్ని రకాలైన వీడియోలు చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా ఉంచేవిగా ఉంటాయి.ఇంకొన్నింటిని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

మరికొన్ని వీడియోలు గగుర్పాటును కలిగిస్తుంటాయి.మనం చెప్పుకునే వీడియో అలాంటిదానికి సంబంధించినదే.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి చాలా ఎత్తులో ఉండేటటువంటి కొండ మీద నుంచి నీళ్లలోకి డైవింగ్ చేస్తాడు.

ప్రస్తుతం ఈ వీడియో మనల్ని టెన్షన్ పడేలా చేస్తుంది.సుమారుగా 30 అడుగులు ఎత్తు ఉన్న ఆ కొండపైన నుంచి ఓ వ్యక్తి జంప్‌ చేస్తుంటే ఇంకో వైపు నుంచి దానిని కొందరు వీడియో తీస్తారు.

ఆ వీడియోను తీసిన విధానం కూడా చాలా బాగుంది.అందర్నీ ఆ విధానం ఆకట్టుకుంటోంది.

అయితే ఆ వ్యక్తి జంప్ చేసిన విధానం అందర్నీ భయంతో కంపించేలా చేస్తుంది.చాలా మంది వీడియోను చూసి గగుర్పొడిచేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొంచెం అనుకున్నది జరగ్గపోయినా ఆ వ్యక్తి కొండ మధ్య ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.అంతేకాకుండా రాళ్లు తగిలి ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.

చుట్టూ రాల్లు ఉంటాయి.మధ్యలో అతను అలా జంప్ చేసి నేరుగా నీళ్లలో పడతాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.నెట్టింట్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube