వైరల్ వీడియో... ఏకంగా కొండ మీది నుండి దూకినా బ్రతికిన వ్యక్తి... ఎలాగంటే?

సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని పరిస్థితులలో ఏదైనా ఎవరైనా అద్భుతం సృష్టిస్తే దాన్ని ఎంతో గొప్పగా అభివర్నించే వారు.ఎందుకంటే ఆ అద్భుతం అందరి కళ్ళ ముందు అందరికి కనిపించే విధంగా చేసే వారు కాబట్టి ఎవరైనా ఏదైనా అద్భుతం చేస్తే అవి చరిత్రలో నిలిచిపోయాయి.

 Viral Video Survivor Jumping Off A Cliff Survives, Viral Video, Viral Video In I-TeluguStop.com

కాని ఇప్పుడు అద్భుతాలు సృష్టించాలంటే అసలు ఏ మాత్రం కష్టపడకుండానే అద్భుతంలా చిత్రీకరించవచ్చు.అంతటి అడ్వాన్స్ సాంకేతికత నేడు అందుబాటులో ఉంది.

అందులో ఒకటిగా ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూజన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్ ఏంటంటే జరగనిది జరిగింది అన్నట్టుగా చూపించే అద్భుతమైన టెక్నిక్.

ఈ టెక్నిక్ ద్వారా ఇప్పుడు చాలా వీడియో గేమ్స్, టాప్ యూట్యూబ్ ఛానల్స్, వైరల్ వీడియో లు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్ తో చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

క్రింద ఉన్న నీటిని ఆకాశంగా చూపి కొండ మీది నుండి దూకుతున్నట్లుగా చూపి కొండ మీద నుండి దూకినా ఏమీ కాలేదు అని తెలిపేలా ఈ వీడియోను రూపందించారు.కాని ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అతను దూకింది నీటిలో.

నీరు స్పష్టంగా కనిపించినప్పుడు ఆకాశం ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది.ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube