వైరల్ వీడియో: మరోసారి పర్ఫార్మన్స్ అదరగొట్టిన సుధీర్‌-రష్మి జోడీ..!

బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉండే మేటర్ ఏదైనా ఉంది అంటే అది సుధీర్ రష్మీ లపై ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉండనే ఉంటుంది.ఇకపోతే తాజాగా బుల్లితెర పై మరోసారి సుధీర్ రష్మీ జంట తనదైన శైలిలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ని పండించారు.

 Viral Video Sudhir And Rashmi Perform Again-TeluguStop.com

తాజాగా జరిగిన ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈటీవీ ఛానల్ లో నిర్వహించిన జాతిరత్నాలు కార్యక్రమంలో రష్మీ సుధీర్ జంట ఉప్పెన చిత్రంలోని ‘జల జల జల పాతం‘ అనే పాటకు అదిరిపోయే ఫార్మెన్స్ ఇచ్చారు.

అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వీరిద్దరికీ పెద్ద ఎత్తున పొగడ్తలతో కామెంట్స్ వస్తున్నాయి.

 Viral Video Sudhir And Rashmi Perform Again-వైరల్ వీడియో: మరోసారి పర్ఫార్మన్స్ అదరగొట్టిన సుధీర్‌-రష్మి జోడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుధీర్ రష్మి పర్ఫామెన్స్ అచ్చం సినిమాలో నటించిన హీరో హీరోయిన్లకు దీటుగా ఉండడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.ఇక యాంకర్ రష్మీ తన నటనతో తెలుగు కుర్రకారుకి మరింత వేడిని పెంచింది.

కేవలం రష్మీ మాత్రమే కాకుండా యాంకర్ సుదీర్ కూడా తనదైన మార్క్ స్టైల్ తో పర్ఫామెన్స్ ఇరగదీశాడు.జాతి రత్నాలు కార్యక్రమంలో వీరి ప్రదర్శన హైలెట్గా నిలిచింది.

వీరిద్దరు పర్ఫామెన్స్ చేస్తున్నంతసేపు సెట్స్ లో ఉన్నవారందరూ ముక్కు మీద వేలు వేసుకున్న చిన్నపిల్లలా వారి పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉండిపోయారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది.ఈ పాట యూట్యూబ్ లో కచ్చితంగా సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఇరువురి యాంకర్ల అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జంట చేసిన పర్ఫామెన్స్ చూసేయండి.

#Ugadhi #Social Media #Anchor Rashmi #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు