వైరల్ వీడియో: ఫీల్డింగ్ లో తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్లేయర్..!

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు.సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో ఒక్కడైన డుప్లెసిస్ తాజాగా జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సమీప ఆటగాడిని బలంగా ఢీ కొట్టడంతో వెంటనే గ్రౌండ్ లో పడిపోయాడు.

 Viral Video South Africa Cricketer Faf Duplessis Joined Hospital Over Injury In Psl-TeluguStop.com

ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా క్వెట్ట గ్లాడియేటర్స్ జట్టు తరఫున సౌత్ ఆఫ్రికా ఆటగాడు డుప్లిసిస్ ఆడుతున్నాడు.తాజాగా జరిగిన క్వెట్ట గ్లాడియేటర్స్ – పెషావర్ జల్మి మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

బ్యాట్స్మెన్ లాంగాన్ దిశగా బౌండరీ కొడుతున్న సమయంలో వారిని పట్టుకోవడానికి దూసుకెళ్లిన డుప్లిసిస్, లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తూ దూసుకువచ్చిన మరో ఆటగాడు మహమ్మద్ ను ఢీ కొట్టాడు.ఈ క్రమంలో డుప్లిసిస్ తలకు బలంగా మహమ్మద్ మోకాలు బలంగా తగిలింది.

 Viral Video South Africa Cricketer Faf Duplessis Joined Hospital Over Injury In Psl-వైరల్ వీడియో: ఫీల్డింగ్ లో తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్లేయర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంఘటనతో డుప్లెసిస్ అక్కడే కుప్పకూలాడు.

ఈ సంఘటన జరిగిన వెంటనే జట్టు కు సంబంధించిన ఫిజియోథెరపీ వచ్చి పరీక్షించగా అతని వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని తెలిపాడు.దీంతో వెంటనే డుప్లెసిస్ ను ఆసుపత్రికి చేర్చి పరీక్షలు చేయించారు.పరీక్షల అనంతరం డుప్లెసిస్ కి కొద్దిరోజులు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ మ్యాచ్లో పెషావర్ జల్మి నిర్ణయించిన 198 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక క్వెట్ట గ్లాడియేటర్స్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.

#FafDuplessis #Injury #Hospital #Scary #Joined Hospital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు