వైరల్... అచ్చం మనిషిలా అరుస్తున్న పాము

ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఏ మూల ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

 Viral Video Of Snake Screaming Like Human, Snake Screaming, Snake Viral Video, V-TeluguStop.com

కానీ ఒకప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.ఏదైనా విషయం బయటి ప్రపంచానికి తెలియాలంటే ఒక్క పేపర్ మాధ్యమం, ఒకటో, రెండో వార్తా ఛానల్ లు ఉండేవి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి విషయం ఇప్పుడు రకరకాల రూపాలను మార్చుకొని వార్త చుట్టి వస్తోంది.  ఇప్పటి వరకు ఎన్నో రకాల వింతలను చూస్తూ ఉంటాం.

కాని కొన్ని మాత్రం నమ్మశక్యంగా ఉండవు.కాని కొన్ని విషయాలను మాత్రం తప్పక నమ్మవలసి వస్తుంది.

అయితే తాజాగా జరిగిన ఓ వింత ఇప్పడు ప్రపంచాన్నే ఆశ్చర్య పోయేలా చేసిందని చెప్పవచ్చు.పాములను ప్రతి ఒక్కరం చూసి ఉంటాం.

పాములు బుస కొట్టేటప్పుడు  ఆ శబ్దాన్ని కూడా విని ఉంటాం.కానీ పాము అరవడం ఎప్పుడైనా విన్నారా అంటే పాము అరవడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా.

అచ్చం మనిషిలా పాము అరవడం మాత్రం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున హల్ చల్ చేసిందని చెప్పవచ్చు.కొందరు దీనిని కలియుగాంతంగా అభివర్ణిస్తుంటే కొందరు వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా జరుగుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube